AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror Attack: టూరిస్టులపై దుశ్చర్యకు పాల్పడింది వీరే.. ఉగ్రవాదుల ఫొటోలు విడుదల..

పహల్‌గామ్‌ ఉగ్ర దాడిలో పాకిస్తాన్ కుట్ర బట్టబయలైంది.. ముష్కరుల కోసం జల్లెడ పడుతున్న భద్రతా సంస్థలు అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలతో పాటు వారి స్కెచ్‌లను విడుదల చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. కాల్పులు జరిపిన మూకలో పాక్‌ ఆర్మీ రిటైర్డ్‌ జవాన్‌ ఆసిఫ్‌ ఉన్నట్లు గుర్తించారు. పహల్‌గామ్‌ ఉగ్రదాడి తర్వాత కీలక ఆధారాలను భద్రతా దళాలు సేకరిస్తున్నాయి..

Pahalgam Terror Attack: టూరిస్టులపై దుశ్చర్యకు పాల్పడింది వీరే.. ఉగ్రవాదుల ఫొటోలు విడుదల..
Pahalgam Terror Attack
Shaik Madar Saheb
|

Updated on: Apr 23, 2025 | 1:27 PM

Share

ఉగ్రవాదుల అమానుష చర్య. వెతికి మరీ, గుర్తుపట్టిమరీ కాల్పులు జరిపిన హేయమైన చర్య- ప్రపంచానికి షాక్‌కు గురిచేసింది. జమ్ముకశ్మీర్‌ కనీవినీ ఎరుగని వికృతమైన ఉగ్రవాద దాడి. మొత్తం 28 మందిని పొట్టనబెట్టుకున్న ఈ ఘాతుకంపై ఆసేతుహిమాచలం కుతకుత ఉడికిపోతోంది. పహల్‌గామ్‌ ఉగ్ర దాడిలో పాకిస్తాన్ కుట్ర బట్టబయలైంది.. ముష్కరుల కోసం జల్లెడ పడుతున్న భద్రతా సంస్థలు అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలతో పాటు వారి స్కెచ్‌లను విడుదల చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. కాల్పులు జరిపిన మూకలో పాక్‌ ఆర్మీ రిటైర్డ్‌ జవాన్‌ ఆసిఫ్‌ ఉన్నట్లు గుర్తించారు. పహల్‌గామ్‌ ఉగ్రదాడి తర్వాత కీలక ఆధారాలను భద్రతా దళాలు సేకరిస్తున్నాయి.. నరమేధానికి నలుగురు ఉగ్రవాదులు పాల్పడినట్లు పేర్కొంటున్నారు. ఉగ్రవాదుల్లో ఆసిఫ్‌తోపాటు సులేమాన్‌, అబూ ఉన్నారని.. ఉగ్రవాదుల భాష, మాండలికం వివరాలను సేకరిస్తున్నారు. ప్రత్యక్షసాక్షుల నుంచి NIA బృందం పలు కీలక వివరాలను సేకరించింది. టెర్రరిస్టులు పష్తూన్‌ భాషలో మాట్లాడినట్లు గుర్తించారు.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులతో ఈ నలుగురు టచ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఉగ్రవాదులంతా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సభ్యులుగా గుర్తించారు.

Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

కాగా.. జమ్ము కాశ్మీర్‌లో 120 మందికి పైగా విదేశీ ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందించింది. పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన భారత్‌లోకి చొరబడినట్టు గుర్తించారు. వీరికి స్థానికంగా 10 మంది ఉగ్రవాదులు సహకరిస్తున్నారని.. కాశ్మీర్‌ లోయలో దాదాపు 75 మంది, జమ్మూ ప్రాంతంలో దాదాపు 50 యాక్టివ్‌గా ఉన్నట్టు గుర్తించారు. ఈ ఉగ్రవాదుల ఏరివేతకు భారీ ఆపరేషన్ చేపట్టేందుకు సైనిక బలగాలు సమాయత్తమవుతున్నాయి..

పహల్‌గామ్‌ ఉగ్ర దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందిస్తోంది.. పలు దేశాల అధినేతలు, అధ్యక్షులు, ప్రతినిధులు ఉగ్ర దాడి ఘటనను ఖండిస్తున్నారు. అమెరికా, రష్యాతోపాటు.. చాలా దేశాల అధినేతలు ఉగ్రదాడిని ఖండించి.. భారత్ కు అండగా నిలుస్తామని ప్రకటించారు.

పహల్‌గామ్‌ ఉగ్ర దాడి ఘటనపై పలు దేశాల స్పందన..

Category Country Name Designation Link  
HOS/HOG/VP Australia Anthony Albanese PM Link  
Denmark Mette Frederiksen PM Link  
European Union Ursula von der Leyen President Link  
European Commission Kaja Kallas VP Link  
Israel Benjamin Netanyahu PM Link  
France Emmanuel Macron President Link  
Germany Olaf Scholz Chancellor Link  
Guyana Dr Irfaan Ali President Link  
Mauritius Pravind Kumar Jugnauth Former PM Link  
Nepal K P Sharma Oli PM Link  
UK Keir Starmer PM Link  
USA Donald Trump President Link  
USA JD Vance Vice President Link  
Russia Vladimir Putin President Link  
Italy Giorgia Meloni President Link  
           
Foreign Ministers Israel Gideon Sa’ar Foreign Minister Link  
Australia Penny Wong Foreign Minister Link  
Belgium Maxime Prévot Foreign Minister Link  
Moldova Mihai Popșoi Foreign Minister Link  
New Zealand Winston Peters Foreign Minister Link  
UK David Lammy Foreign Minister Link  
Ukraine Andrii Sybiha Foreign Minister Link  
Panama Javier Martínez-Acha Vásquez Foreign Minister Link  
Estonia Margus Tsahkna Foreign Minister Link  
           
MFA Armenia Ministry of Foreign Affairs Link  
Cyprus Ministry of Foreign Affairs Link  
Germany Ministry of Foreign Affairs Link  
Latvia Ministry of Foreign Affairs Link  
Russia Ministry of Foreign Affairs Link  
Nepal   Ministry of Foreign Affairs Link  
Turkey Ministry of Foreign Affairs Link  
UAE Ministry of Foreign Affairs Link  
Sri Lanka Ministry of Foreign Affairs Link  
   
Category Country Name Designation Link  
Ambassadors to India Argentina Mariano Caucino Ambassador to India Link  
Estonia Marje Luup Ambassador to India Link  
Germany Dr Philipp Ackermann Ambassador to India Link  
European Union Hervé Delphin Ambassador to India Link  
France Thierry Mathou Ambassador to India Link  
         
Ambassadors to India Israel Reuven Azar Ambassador to India Link
Moldova Ana Taban Ambassador to India Link
Russia Denis Alipov Ambassador to India Link
UAE Abdulnasser Alshaali Ambassador to India Link  
Japan ONO Keiichi Ambassador to India Link
         
Embassies in India Chile Embassy Official Handle Link
Iran Embassy Official Handle Link
Slovenia Embassy Official Handle Link
Singapore Embassy Official Handle Link
Thailand Embassy Official Handle Link
Ukraine Embassy Official Handle Link
         
Miscellaneous Afghanistan Sediq Sediqqi Spokesperson to President Link
Australia  

Peter Dutton

Leader of Opposition Link
Israel Guy Nir Israel Spokesperson in India Link
Israel Maya Kadosh Ambassador to Hungary Link
USA Ro Khanna US Representative Link
USA State Dept (SCA) Official Handle Link
USA Secretary Marco Rubio 72nd Secretary of State Link
USA Mike Waltz National Security Advisor Link
USA Bill Hagerty Senator Link
USA Christopher Landau 23rd Deputy Secretary at

Department of State

Link
USA Vivek Ramaswamy Politician Link
Uzbekistan Sherzod Asadov Press Secretary to the President of Uzbekistan Link
The Commonwealth Shirley Ayorkor Botchwey 7th Secretary-General of Commonwealth Link
Pakistan Husain Haqqani Former Ambassador to USA, Journalist Link

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..