AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందమైన టాటూలతో బాడీ పెయింటింగ్.. నవరాత్రుల స్పెషల్

“మనిషన్నాక కూసింత కళాపోషనుండాల”.. అని ఓ సినిమాలో పాపులర్ డైలాగ్. దాన్ని సూరత్ మహిళలు అచ్చుగుద్దినట్టు పాటిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో కొంతమంది యువతులు నవరాత్రులను వెరైటీగా సెలబ్రేట్ చేస్తున్నారు. కొంతమంది లేడీ యూత్ తమ శరీరంపై వివిధ డిజైన్లలో టాటూలు వేయించుకుని అందరినీ ఆకర్షించారు. బాడీ పెయింటింగ్‌లో భాగంగా ఆకట్టుకునే టాటూలను ముద్రించుకుని సోషల్ అవేర్‌నెస్ కూడా క్రియేట్ చేశారు. శనివారం నవరాత్రుల్లో భాగంగా జరిగిన రాస్ గర్బా సందర్భంగా కొంతమంది తమ […]

అందమైన టాటూలతో బాడీ పెయింటింగ్.. నవరాత్రుల స్పెషల్
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 30, 2019 | 5:02 AM

Share

“మనిషన్నాక కూసింత కళాపోషనుండాల”.. అని ఓ సినిమాలో పాపులర్ డైలాగ్. దాన్ని సూరత్ మహిళలు అచ్చుగుద్దినట్టు పాటిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో కొంతమంది యువతులు నవరాత్రులను వెరైటీగా సెలబ్రేట్ చేస్తున్నారు. కొంతమంది లేడీ యూత్ తమ శరీరంపై వివిధ డిజైన్లలో టాటూలు వేయించుకుని అందరినీ ఆకర్షించారు.

బాడీ పెయింటింగ్‌లో భాగంగా ఆకట్టుకునే టాటూలను ముద్రించుకుని సోషల్ అవేర్‌నెస్ కూడా క్రియేట్ చేశారు. శనివారం నవరాత్రుల్లో భాగంగా జరిగిన రాస్ గర్బా సందర్భంగా కొంతమంది తమ శరీరం వెనుకవైపు అందరికీ కనిపించే విధంగా వివిధ ఆకారాలను చిత్రించుకుని కనిపించారు. వీరిలో ఓ యువతి కొంచెం వెరైటీగా ఆలోచించి చంద్రయాన్ 2, మరో యువతి ఆర్టికల్ 370 , అదే విధంగా రోడ్ సేఫ్టీ వంటి చిత్రాలను ముద్రించుకున్నారు. తాము పదిమందికి చెప్పాల్సింది చెప్పే తీరుతాం అనే విధంగా నవరాత్రి పర్వదినాలను వేదికగా చేసుకుని సూరత్ యువతులు ఈ విధంగా క్యాంపెయిన్ చేశారు. ప్రస్తుతం వీరు వేయించుకున్న టాటూలు ఇమేజ్‌లు వైరల్‌గా మారాయి.

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి