AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్ ! ఇద్దరు వరల్డ్ లీడర్లతో ‘ లక్కీ బాయ్ ‘ సెల్ఫీ !

హౌడీమోడీ ఈవెంట్ సందర్భంగా మోడీ, ట్రంప్ ఇద్దరూ కొద్దిసేపు వేదిక దిగి సరదాగా గడిపారు. కొంతమంది యువ ఆర్టిస్టులను కలిసి వారితో మాటామంతీ జరుపుతుండగా.. ఓ కుర్రాడు చటుక్కున వచ్చి,, వారితో సెల్ఫీ తీసుకుంటానని కోరాడు. ఇందుకు ఇద్దరు నేతలూ ముచ్ఛట పడి వెంటనే అంగీకరించారు. ఈ వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం తన ట్వీట్ ద్వారా పోస్ట్ చేసింది. దీనిపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. ‘ ఈ ఎపిక్ సెల్ఫీని మీరు గమనించారా ? […]

వావ్ ! ఇద్దరు వరల్డ్ లీడర్లతో ' లక్కీ బాయ్ ' సెల్ఫీ !
Pardhasaradhi Peri
|

Updated on: Sep 23, 2019 | 5:39 PM

Share

హౌడీమోడీ ఈవెంట్ సందర్భంగా మోడీ, ట్రంప్ ఇద్దరూ కొద్దిసేపు వేదిక దిగి సరదాగా గడిపారు. కొంతమంది యువ ఆర్టిస్టులను కలిసి వారితో మాటామంతీ జరుపుతుండగా.. ఓ కుర్రాడు చటుక్కున వచ్చి,, వారితో సెల్ఫీ తీసుకుంటానని కోరాడు. ఇందుకు ఇద్దరు నేతలూ ముచ్ఛట పడి వెంటనే అంగీకరించారు. ఈ వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం తన ట్వీట్ ద్వారా పోస్ట్ చేసింది. దీనిపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. ‘ ఈ ఎపిక్ సెల్ఫీని మీరు గమనించారా ? మేం ఎంతగా ప్రజలతో మమేకమవుతున్నామో చూడండి ‘ అంటూ సోషల్ మీడియా యూజర్లకు సవాల్ విసిరారు. కొద్దిసేపటి అనంతరం ఆయన.. ‘ ఎ సెల్ఫీ ఫర్ లైఫ్ టైమ్ ! వెల్ డన్ ! యూజర్స్.. ఫౌండ్ ఇట్ ‘ అని కూడా ట్వీట్ చేశారు. అటు ‘ సోషల్ మీడియా ‘ ఈ అబ్బాయిని ‘ లక్కీ బాయ్ ‘ అని అభివర్ణించింది. ఈ బాలుడు తన జీవితంలోనే ఇలాంటి సెల్ఫీ తీసుకుని అదృష్టవంతుడయ్యాడు ‘ అని పేర్కొంది.

అయితే ఫారిన్ మీడియా ఇలాంటి ఉదంతాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రధానంగా ఈ ఈవెంట్ సక్సెస్ అయ్యిందా లేదా అన్నదానిపైనే ఫోకస్ పెట్టింది. మీడియా పై ట్రంప్ పెట్టిన పరోక్ష ‘ ఆంక్షలతో ‘ దాదాపు ఈ కార్యక్రమం సక్సెస్ అయినట్టే అంటూ చేతులు దులుపుకుంది.

Follow Us
డైమండ్ కట్ డిజైన్​తో అదిరిపోయే స్మార్ట్‌వాచ్. స్పెషాలిటీస్ ఇవే
డైమండ్ కట్ డిజైన్​తో అదిరిపోయే స్మార్ట్‌వాచ్. స్పెషాలిటీస్ ఇవే
జుర్రుకుని తినేలా కమ్మని పాలకూర కర్రీ.. 
జుర్రుకుని తినేలా కమ్మని పాలకూర కర్రీ.. 
ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి.. ఈసారి ప్రత్యేకత..
ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి.. ఈసారి ప్రత్యేకత..
కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు!
కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు!
టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఏథర్​ కోనార్క్‌ ఆటోపాప్ ఫీచర్
టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్న ఏథర్​ కోనార్క్‌ ఆటోపాప్ ఫీచర్
కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా 'టమాటో రైస్' చేయండి..
కూరలు చేసే టైమ్ లేదా? క్షణాల్లో ఇలా 'టమాటో రైస్' చేయండి..
సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్
సుమలత బహిరంగ క్షమాపణలు చెప్పాలి : శేఖర్ మాస్టర్
90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు..
90s కిడ్స్ ఫేవరెట్ కార్టూన్ నెట్‌వర్క్ క్లాసిక్ షోలు..
ఇది కొత్త ఆధ్యాయం..బిగ్‌బాస్ తెలుగు 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేశాడుగా
ఇది కొత్త ఆధ్యాయం..బిగ్‌బాస్ తెలుగు 10 ఎంట్రీపై హింట్ ఇచ్చేశాడుగా
అమెరికా ప్రభుత్వ పథకంలో మోసం.. పంజాబ్ లో దొరికాడు!
అమెరికా ప్రభుత్వ పథకంలో మోసం.. పంజాబ్ లో దొరికాడు!