Watch: మెడికల్‌ షాప్‌లో భారీ దోపిడీ.. చేతిలో తుపాకులతో దుండగుల హల్‌చల్‌.. వైరలవుతున్న వీడియో

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. సీసీటీవీ ఫుటేజీలో ముసుగులు ధరించిన వ్యక్తులు సాధారణ కస్టమర్లుగా దుకాణంలోకి ప్రవేశించారు. ఏమీ ఎరగనట్టుగానే

Watch: మెడికల్‌ షాప్‌లో భారీ దోపిడీ.. చేతిలో తుపాకులతో దుండగుల హల్‌చల్‌.. వైరలవుతున్న వీడియో
Medical Shop
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 16, 2023 | 5:01 PM

పంజాబ్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో ముసుగు ధరించిన కొందరు దుండగులు చేతిలో తుపాకులు పట్టుకుని హల్‌చల్‌ చేశారు. తుపాకీతో మెడికల్ షాపులోకి ప్రవేశించిన దుండగులు.. మెడికల్‌ షాప్‌ యజమాని నుండి రూ.40,000 నగదును దోచుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. సీసీటీవీ ఫుటేజీలో ముసుగులు ధరించిన వ్యక్తులు సాధారణ కస్టమర్లుగా దుకాణంలోకి ప్రవేశించారు. ఏమీ ఎరగనట్టుగానే మొదట మందులు అడిగారు. అదును చూసి అందినకాడికి దోచుకుని పరారయ్యారు.

షాప్‌లో జరిగిన లూటీ దృశ్యాలు మొత్తం దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డైంది. ముగ్గురు వ్యక్తులు మెడికల్‌ షాప్‌లోకి ప్రవేశించారు. వారిలో ఒకడు షాప్‌ ఓనర్‌కు తుపాకీ గురిపెట్టాడు. మరో వ్యక్తి షాప్‌ ఓనర్‌తోపాటు ఉన్న ఇంకో వ్యక్తి ఒడిసిపట్టుకున్నాడు. మరో వ్యక్తి క్యాష్‌ కౌంటర్‌ ఓపెన్‌ చేసి అందులో ఉన్న డబ్బు మొత్తం రూ.40 వేలు తీసుకున్నాడు. అనంతరం ముగ్గురూ కలిసి అక్కడి నుంచి పారిపోయారు.

ఇవి కూడా చదవండి

దుండగుల దాడికి భయపడిపోయిన దుకాణ యజమాని చేసేది లేక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.