Harassment: మైనర్ బాలికపై ఆరు నెలలుగా సామూహిక అత్యాచారం..! వీడియో వైరల్..
వరంగల్‌లో ఇద్దరు కామాందులు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. దయానందకాలనీలో ఉండే ఓ బాలికను ఇద్దరు యువకులు సోషల్ మీడియా
వరంగల్‌లో ఇద్దరు కామాందులు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. దయానందకాలనీలో ఉండే ఓ బాలికను ఇద్దరు యువకులు సోషల్ మీడియా ద్వారా ట్రాప్ చేశారు. ఆ తర్వాత గత ఆరు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు పొక్కకుండా భయబ్రాంతులకు గురిచేశారు. బాలిక ప్రవర్తనలో తేడా రావడంతో కుటుంబసభ్యులు ప్రశ్నించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు.. నిందితుల ఇళ్లపై దాడి చేశారు. ఇద్దరి యువకులకు సంబంధించిన వాహనాలను ధ్వంసం చేశారు. మైనర్‌పై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠింగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు అధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు మిల్స్ కాలనీ పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

