బ్రేకింగ్ న్యూస్ : పుణేలో ఘోర అగ్నిప్రమాదం . 500 షాపులు దగ్ధం.

పుణెలోని ఫ్యాషన్  స్ట్రీట్ మార్కెట్ లో నిన్న రాత్రి  జరిగిన అగ్నిప్రమాదంలో 500 కి పైగా షాపులు దగ్ధమయ్యాయి. సుమారు 50 ఫైరింజన్లు, రెండు వాటర్ టాంకులు మంటలలను ఆర్పేందుకు తీవ్ర కృషి చేశాయి.

బ్రేకింగ్ న్యూస్ : పుణేలో ఘోర అగ్నిప్రమాదం . 500 షాపులు దగ్ధం.
Pune Fire Accient

Edited By: Balaraju Goud

Updated on: Mar 27, 2021 | 11:00 AM

పుణెలోని ఫ్యాషన్  స్ట్రీట్ మార్కెట్ లో నిన్న రాత్రి  జరిగిన అగ్నిప్రమాదంలో 500 కి పైగా షాపులు దగ్ధమయ్యాయి. సుమారు 16 ఫైరింజన్లు, రెండు వాటర్ టాంకులు మంటలలను ఆర్పేందుకు తీవ్ర కృషి చేశాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.

ప్రాణ నష్టం  జరగలేదని అధికారులు తెలిపారు. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు  60 మంది ఫైర్ సిబ్బంది, అధికారులు మంటలను ఆర్పే కృషిలో నిమగ్నమయ్యారు. ఇక్కడ చిన్న చిన్న బట్టల, గ్రాసరీ షాపులు , గాగుల్స్  అమ్మే షాపులు ఉన్నాయి. . ఘటన జరిగిన సమయంలో ఈ షాపుల్లో ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ముంబైలో ని ప్రభాదేవి ఏరియాలో ఓ ఎలెక్ట్రిక్ వైర్ల గోడౌన్ లో  జరిగిన అగ్నిప్రమాదం లో ఎలెక్ట్రిక్ వైర్లు దగ్ధమయ్యాయి.

మరిన్ని చదవండి ఇక్కడ :పురోహితుల క్రికెట్ లీగ్‌ మీరు ఎప్పుడైనా చూశారా..!సిక్సర్లు,ఫోర్లతో దుమ్ములేచిన గ్రౌండ్ : Pandits Cricket League video.

Telangana: లాక్ డౌన్ పెట్టేది లేదు అని తేల్చి చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… ( వీడియో )

భారీగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు…!! దీనికి ఆ నౌకే కారణం… ( వీడియో )