AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pune: రెచ్చిపోయిన వడ్డీ వ్యాపారి.. తీసుకున్న అప్పు తిరిగివ్వలేదని వ్యక్తి భార్యపై అత్యాచారం.. ఆ వీడియో వైరల్ అవడంతో..

Pune, July 27: పూణెలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని, అతని భార్యపై అత్యాచారం చేశాడు ఓ వడ్డీ వ్యాపారీ. ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వెలుగు చూడటం పూణెలో సంచలనం రేపుతోంది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Pune: రెచ్చిపోయిన వడ్డీ వ్యాపారి.. తీసుకున్న అప్పు తిరిగివ్వలేదని వ్యక్తి భార్యపై అత్యాచారం.. ఆ వీడియో వైరల్ అవడంతో..
Arrest
Shiva Prajapati
|

Updated on: Jul 27, 2023 | 11:44 PM

Share

Pune, July 27: పూణెలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని, అతని భార్యపై అత్యాచారం చేశాడు ఓ వడ్డీ వ్యాపారీ. ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వెలుగు చూడటం పూణెలో సంచలనం రేపుతోంది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని పూణె నగరానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారీ(47) వద్ద అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి వడ్డీకి రుణం తీసుకున్నాడు. అయితే, తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో జాప్యం చేయడంతో ఆ వడ్డీ వ్యాపారి రెచ్చిపోయాడు. సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి అతనితో ఘర్షణకు దిగాడు. అక్కడే ఉన్న అతని భార్యను చూసిన వ్యాపారి.. తన పైశాచికాన్ని బయటపెట్టుకున్నాడు. డబ్బు తీసుకున్న వ్యక్తి మెడపై కత్తి పెట్టి.. అతని భార్యపై అత్యాచారం చేశాడు. తన అనుచరులతో కలిసి ఈ దురాఘాతానికి పాల్పడ్డాడు నిందితుడు. అయితే, ఈ దారుణాన్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించిన నిందితులు.. బయట చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే, ఇటీవల నిందితులు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో మ్యాటర్ రివీల్ అయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ