బావిలో పడ్డ పెద్దపులి

|

Aug 13, 2019 | 12:37 PM

మధ్యప్రదేశ్ లో ఒక పెద్దపులి బావిలో పడిపోయింది. బరి జిల్లా పిపరియకల గ్రామంలో ప్రమాదవశాత్తు పులి బావిలో పడింది. ఒడ్డుకు చేరే మార్గం కనిపించిన పులి ఉగ్రరూపంతో ఘండ్రించటం మొదలుపెట్టింది. దీంతో పులి అరుపులు గమనించిన స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాంక్రీట్ జంగిల్ గా మారిన పట్టణాలు, నగరాల కారణంగా అడవి జంతువులు ఆహారం, నీటికోసం తిరుగుతూ ఇటువంటి ప్రమాదాల బారి […]

బావిలో పడ్డ పెద్దపులి
Follow us on

మధ్యప్రదేశ్ లో ఒక పెద్దపులి బావిలో పడిపోయింది. బరి జిల్లా పిపరియకల గ్రామంలో ప్రమాదవశాత్తు పులి బావిలో పడింది. ఒడ్డుకు చేరే మార్గం కనిపించిన పులి ఉగ్రరూపంతో ఘండ్రించటం మొదలుపెట్టింది. దీంతో పులి అరుపులు గమనించిన స్థానికులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కాంక్రీట్ జంగిల్ గా మారిన పట్టణాలు, నగరాల కారణంగా అడవి జంతువులు ఆహారం, నీటికోసం తిరుగుతూ ఇటువంటి ప్రమాదాల బారి పడుతున్నాయని అంటున్నారు అటవీ శాఖ అధికారులు.