LK Advani: ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో తరలించారు. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితం ఎయిమ్స్..

LK Advani: ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Lk Advani
Follow us

|

Updated on: Jul 03, 2024 | 11:05 PM

దేశ మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో తరలించారు. సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితం ఎయిమ్స్ యూరాలజీ విభాగంలో చేరారు. అద్వానీ పరిస్థితి మెరుగుపడడంతో, మరుసటి రోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అద్వానీకి ఈ ఏడాది మార్చి 30న భారతరత్న అవార్డు లభించింది. 2015లో దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించారు. ప్రస్తుతం అద్వానీ వయస్సు 96 ఏళ్లు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

రాజకీయ నాయకుడిగానే కాకుండా, శక్తివంతమైన వక్తలలో అద్వానీ కూడా ఉన్నారు. రామమందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఆయన ఒకరు. భారతీయ జనతా పార్టీకి పునాది వేసిన వారిలో అద్వానీ ఒకరు. అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)తో కలిసి పని చేయడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. మూడు సార్లు బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో పాటు దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శుభకార్యానికి వెళ్తుండగా ఊహించని ప్రమాదం.. పాపం.. నలుగురు..

16 ఇన్నింగ్స్‌ల్లో 484 పరుగులు.. భారత ఓపెనర్‌గా ఐపీఎల్ సెన్సెషన్?

ఈ ఫొటోలో ఉన్న నాన్నకూచి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ బాంబ్..

ఇప్పుడు ప్రపంచం హైదరాబాద్ వైపుచూస్తోంది..మెడికల్ హబ్‌గా భాగ్యనగరం

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు దారుణహత్య.. ఇంటి దగ్గర మాట్లాడుతుండగా

డబ్బు విషయంలో బ్రహ్మానందంతో గొడవ.. మధ్యలో మోహన్ బాబు రావడంతో..

చాహల్.. ఎందుకంత సీరియస్‌గా ఉన్నావ్.. నవ్వులు పూయించిన పీఎం మోడీ

జలప్రళయం.. మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు

నీట్ పరీక్ష రద్దు సరికాదు: సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్

కృష్ణంరాజు చేయలేకపోయారు.. కానీ ప్రభాస్‌ ఆ పాత్ర చేయాలి..

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం

మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!

నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?

యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!

గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..

విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!

జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..

సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!

అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.

సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు