AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: గుడిలో చోరీకి యత్నించాడు.. దేవుడు పనిష్మంట్ ఇచ్చాడు.. ఆ శిక్ష ఏంటంటే.!

Thief Viral Video: భక్తుల తాకిడి తక్కువగా.. చుట్టూ జనసంచారం పెద్దగ ఉందని టార్గెట్‌గా చేసుకున్న ఓ దొంగ.. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడ్డాడు...

Viral News: గుడిలో చోరీకి యత్నించాడు.. దేవుడు పనిష్మంట్ ఇచ్చాడు.. ఆ శిక్ష ఏంటంటే.!
Temple
Ravi Kiran
|

Updated on: Apr 09, 2021 | 1:22 PM

Share

Thief Viral Video: భక్తుల తాకిడి తక్కువగా.. చుట్టూ జనసంచారం పెద్దగ ఉందని టార్గెట్‌గా చేసుకున్న ఓ దొంగ.. అర్థరాత్రి ఆలయంలోకి చొరబడ్డాడు. దొంగతనమే లక్ష్యంగా గుడిలోకి ఎంటరైన దొంగ.. హుండీలో చెయ్యి పెట్టాడు. కట్ చేస్తే.. అతడికి ఊహించని పరిణామం ఎదురైంది. దేవుడి పనిష్మంట్‌కు కంగుతిన్నాడు. అసలు ఆ శిక్ష ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!

జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. ఛత్తీస్‌గడ్‌ కోర్బాలోని ఓ ఆలయంలో దొంగతనానికి యత్నించాడు ఓ దొంగ. ఈ క్రమంలోనే తన చేతిని హుండీలోకి పెట్టాడు. అతడికి ఊహించని షాక్ తగిలింది.. చెయ్యి హుండీ ఇరుక్కుపోయింది. దాన్ని బయటికి తీసేందుకు శతవిధాల ప్రయత్నించాడు. అతడితో దొంగతనికి వచ్చిన పార్టనర్ సైతం హెల్ప్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఈ సంఘటన గురించి విన్న స్థానిక ప్రజలందరూ కూడా దేవుడు ఆ దొంగలకు సరైన శిక్ష విధించారని అన్నారు. ఇక ఈ ఘటన కోర్బా నగరంలోని పవర్ హౌస్ రోడ్‌లో ఉన్న శ్రీ సిద్ధ వతేశ్వర్ హనుమాన్ శని ఆలయంలో జరిగినట్లు తెలుస్తోంది.

దొంగతనం చేయడానికి గుడిలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు దొంగలు.. హుండీ నుంచి డబ్బులు తీయడానికి యత్నించారు. కానీ వారిలో ఒకరి చెయ్యి అందులో ఇరుక్కుపోవడంతో ఇబ్బందులు పడ్డారు. ఈలోగా అటుగా వెళుతోన్న జనాలు ఈ దృశ్యాలను చూసి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు ఆ ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు.

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!

Follow Us
సచిన్ vs కోహ్లీ.. అవి మిస్ అవ్వకుంటే, సెంచరీల హీరో ఎవరంటే?
సచిన్ vs కోహ్లీ.. అవి మిస్ అవ్వకుంటే, సెంచరీల హీరో ఎవరంటే?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!