కర్నాటకలో గంటకో హైడ్రామా.. మారుతున్న సీన్..

కర్నాటక అసెంబ్లీలో గంటకో హైడ్రామా నడుస్తోంది. ఇవాళే బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌కు గవర్నర్ లేఖ రాశారు. గవర్నర్ రాసిన లేఖను స్పీకర్ రమేష్ కుమార్ అసెంబ్లీలో చదివి వినిపించారు. అయితే స్పీకర్‌ను గవర్నర్ ఎలా ఆదేశిస్తారని కాంగ్రెస్ సభ్యులు మండిపడుతున్నారు. కాగా.. బలపరీక్షపై స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

Edited By:

Updated on: Jul 18, 2019 | 5:23 PM

Follow Us