PM Modi: కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయంపై మోడీ ట్వీట్‌.. ఏమన్నారో తెలుసా..?

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయం సాధించింది. ఉదయం నుంచి ఉత్కంఠగా కొనసాగిన ఓట్ల లెక్కింపునకు తెరపడింది. మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 136 సీట్లను కైవసం చేసుకుంది...

PM Modi: కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయంపై మోడీ ట్వీట్‌.. ఏమన్నారో తెలుసా..?
Pm Modi
Follow us
Subhash Goud

|

Updated on: May 13, 2023 | 5:39 PM

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయం సాధించింది. ఉదయం నుంచి ఉత్కంఠగా కొనసాగిన ఓట్ల లెక్కింపునకు తెరపడింది. మొత్తం 224 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 136 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 65, జేడీఎస్‌ 19, ఇతరులు 4 స్థానాలకే పరిమితమయ్యాయి. ఇక కాంగ్రెస్‌ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కాంగ్రెస్‌ విజయంపై అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. కర్ణాటక అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!