AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kapil Sibal: కాంగ్రెస్‌కు మరో షాక్.. సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా..

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి కపిల్ సిబల్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు.

Kapil Sibal: కాంగ్రెస్‌కు మరో షాక్.. సీనియర్ నేత కపిల్ సిబల్ రాజీనామా..
Kapil Sibal
Ravi Kiran
|

Updated on: May 25, 2022 | 12:59 PM

Share

కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. సమాజ్‌వాదీ పార్టీ నుంచి కపిల్ సిబల్ రాజ్యసభకు నామినేట్ అయిన సంగటి తెలిసిందే. లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ సమక్షంలో బుధవారం కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే.. కపిల్ సిబల్ నామినేషన్‌పై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున సీనియర్ నేత కపిల్ సిబల్‌ను రాజ్యసభ సభ్యత్వానికి నామినేట్ చేసినట్లు ఆయన తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారు. మొదటి నమోదు పూర్తయింది. రాజ్యసభకు మరో ఇద్దరి పేర్లను త్వరలో ప్రకటించనున్నారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!