AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bomb Threat: అక్కడి స్కూల్‌ ఆవరణలో బాంబు ఉన్నట్టుగా బెదిరింపు మెయిల్.. ఎక్కడంటే..

ఓ పాఠశాలకు బాంబు బెదిరితో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.. నగరంలోని జోగేశ్వరి, ఓషివారా ప్రాంతంలో గల పాఠశాల ఆవరణలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. బెదిరింపు మెయిల్‌తో వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందంతో పాఠశాలకు చేరుకుని ప్రతి చోటా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

Bomb Threat: అక్కడి స్కూల్‌ ఆవరణలో బాంబు ఉన్నట్టుగా బెదిరింపు మెయిల్.. ఎక్కడంటే..
Bomb Threat
Jyothi Gadda
|

Updated on: Jan 23, 2025 | 4:30 PM

Share

ముంబైలోని జోగేశ్వర్ పరిసరాల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. పాఠశాల మైదానంలో అమర్చినట్టుగా వచ్చిన మెయిల్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. ముంబైలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరితో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.. నగరంలోని జోగేశ్వరి, ఓషివారా ప్రాంతంలో గల పాఠశాల ఆవరణలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్‌ వచ్చింది. బెదిరింపు మెయిల్‌తో వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.

రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందంతో పాఠశాలకు చేరుకుని ప్రతి చోటా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదని తెలిసింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

బెదిరింపు మెయిల్‌ను పంపిన వ్యక్తి అందులో అఫ్జల్‌ గ్యాంగ్‌ పేరును ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..