Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime news: పరీక్షల్లో కాపీ కొడుతున్నాడని.. విద్యార్థి చెయ్యి కొరికిన ఇన్విజిలేటర్

పరీక్షల్లో(Exams) విద్యార్థులు కాపీ కొట్టడం కొన్ని కొన్ని సార్లు జరుగుతూనే ఉంటుంది. పరీక్షల్లో మంచి మార్కులు రావాలనో, పాస్ అవ్వాలనే కారణంతోనూ విద్యార్థులు కాపీ కొడుతుంటారు. అయితే ఇలా పరీక్షల్లో కాపీ(Copy) కొట్టడం,,

Crime news: పరీక్షల్లో కాపీ కొడుతున్నాడని.. విద్యార్థి చెయ్యి కొరికిన ఇన్విజిలేటర్
Invigilator
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 02, 2022 | 6:28 AM

పరీక్షల్లో(Exams) విద్యార్థులు కాపీ కొట్టడం కొన్ని కొన్ని సార్లు జరుగుతూనే ఉంటుంది. పరీక్షల్లో మంచి మార్కులు రావాలనో, పాస్ అవ్వాలనే కారణంతోనూ విద్యార్థులు కాపీ కొడుతుంటారు. అయితే ఇలా పరీక్షల్లో కాపీ(Copy) కొట్టడం మంచి పద్ధతి కాదు. ఇలా చెప్పడమే ఓ విద్యార్థికి శాపమైంది. పరీక్షల్లో కాపీ కొడుతున్నాడన్న కారణంతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి(Student) చెయ్యి కొరికాడు. ఈ ఘఠన ఆలస్యంగా బయటకు వచ్చింది. తమిళనాడులోని శివమొగ్గ జిల్లా హొసనగరలో దారుణం జరిగింది. పరీక్షల్లో కాపీ కొడుతున్నాడన్న కారణంతో ఓ ఇన్విజిలేటర్ విద్యార్థి చెయ్యి కొరికాడు. డిగ్రీ కళాశాలలో జరుగుతున్న బీఏ పరీక్షల్లో ఓ విద్యార్థి కాపీ కొట్టాడు.

దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన ఇన్విజిలేటర్ కు విద్యార్థి తీరు నచ్చలేదు. కాపీ కొట్టొద్దని, తీరు మార్చుకోవాలని సూచించాడు. ఈ విషయమై ఇరువురి మధ్య వివాదం నెలకొంది. ఈ ఘటనలో సహనం కోల్పోయిన ఉపాధ్యాయుడు ఏకంగా అతని చేయి కొరికాడు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Also Read

Summer Tips: వేసవిలో ఉదయం స్నానం మంచిదా? సాయంకాల స్నానం మంచిదా? కీలక విషయాలు మీకోసం..

Hyderabad: నిత్య పెళ్లి కొడుకు బాగోతం గుట్టు రట్టు.. పాతబస్తీలో అర్ధరాత్రి ఆగిన నాలుగో పెళ్లి..

BJP in Rajya Sabha: రాజ్యసభలో చరిత్ర సృష్టించిన బీజేపీ… తొలిసారిగా 100కి చేరిన సభ్యుల సంఖ్య