కాశ్మీర్ పై మీ జోక్యం తగదు, ఐరాసలో టర్కీపై భారత్ ఫైర్

ఐక్యరాజ్యసమితి డిబేట్ లో కాశ్మీర్ సమస్యను టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ లేవనెత్తడాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ఎర్డోగాన్ ప్రసంగం భారత ఆంతరంగిక వ్యవహారాల్లో పూర్తిగా జోక్యం చేసుకోవడమేనని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్.

కాశ్మీర్ పై మీ జోక్యం తగదు, ఐరాసలో టర్కీపై భారత్ ఫైర్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2020 | 10:28 AM

ఐక్యరాజ్యసమితి డిబేట్ లో కాశ్మీర్ సమస్యను టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ లేవనెత్తడాన్ని ఇండియా తీవ్రంగా ఖండించింది. ఎర్డోగాన్ ప్రసంగం భారత ఆంతరంగిక వ్యవహారాల్లో పూర్తిగా జోక్యం చేసుకోవడమేనని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్. త్రిమూర్తి అన్నారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని మీరు గౌరవించడం నేర్చుకోవాలన్నారు.  కాగా-దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతలకు కాశ్మీర్ అంశం ముడిపడి ఉందని, కానీ ఇది సమస్యగా మారిందని ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. భారత పాకిస్థాన్ దేశాలు ఈ సమస్యను ఐరాస తీర్మానాల మేరకు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. కాశ్మీరీల హక్కులను పరిరక్షించాలన్నారు.

60లోను అదిరిపోయే స్టైల్..తగ్గేదే లేదంటున్న టాలీవుడ్ సీనియర్ హీరోస
60లోను అదిరిపోయే స్టైల్..తగ్గేదే లేదంటున్న టాలీవుడ్ సీనియర్ హీరోస
వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్ మోడ్‌లోనే నీట్ యూజీ -2025 ప్రవేశ పరీక్ష
వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్ మోడ్‌లోనే నీట్ యూజీ -2025 ప్రవేశ పరీక్ష
కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడ్డాడు..
కొడుకుని కాపాడుకునే ప్రయత్నంలో సైఫ్ గాయపడ్డాడు..
అధిక బరువు ఉన్న పురుషులు తమ పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం..ఎందుకంటే
అధిక బరువు ఉన్న పురుషులు తమ పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం..ఎందుకంటే
వంకాయ తక్కాలి పచ్చడి చేయండి.. వేడి అన్నంతో అదుర్స్!
వంకాయ తక్కాలి పచ్చడి చేయండి.. వేడి అన్నంతో అదుర్స్!
పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు..
పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు..
సైకిల్‌పై సవారీ చేస్తున్న ఈ మనిషిని గుర్తుపట్టారా? NTRకు బంధువు..
సైకిల్‌పై సవారీ చేస్తున్న ఈ మనిషిని గుర్తుపట్టారా? NTRకు బంధువు..
రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అమెజాన్ లో బంపర్ డిస్కౌంట్
రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. అమెజాన్ లో బంపర్ డిస్కౌంట్
మీ CNG కారు తక్కువ మైలేజీ ఇస్తుందా? ఈ పనులు వెంటనే చేయండి!
మీ CNG కారు తక్కువ మైలేజీ ఇస్తుందా? ఈ పనులు వెంటనే చేయండి!
మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి.. ఆపి తనిఖీ చేయగా..
మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా వ్యక్తి.. ఆపి తనిఖీ చేయగా..