ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ) చెన్నైలోని.. 24 ప్రాజెక్ట్‌అసిస్టెంట్, ప్రాజెక్ట్‌టెక్నీషియన్, ప్రాజెక్ట్‌డ్రైవర్‌కమ్‌మెకానిక్, ఎంటీఎస్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫీల్డ్‌ఇన్వెస్టిగేటర్, ఎక్స్‌రే టెక్నీషియన్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్త చేయనుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో హైస్కూల్/ మెట్రిక్యులేషన్/ ఎస్‌ఎస్‌సీ/ ఇంటర్/ బీఎస్సీ/ డిప్లొమా/ డీఎంఎల్‌టీ/ గ్రాడ్యుయేషన్/ మాస్టర్స్‌డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు 2023వ, జూన్ 16, 19, 21, 23, 26 తేదీల్లో కింది అడ్రస్‌ల్ నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15,800ల నుంచి రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ICMR-NATIONAL INSTITUTE FOR RESEARCH IN TUBERCULOSIS, NO.1, MAYOR SATHYMOORTHY ROAD, CHETPET, CHENNAI: 600031.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.