AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలు

ఈ క్రమంలోనే డ్రాగన్ కంట్రీ మళ్లీ దాడి చేసే అవకాశం ఉంటుందేమోనని.. ముందు జాగ్రత్తగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖ వెంబడి మిగ్ 29 ఫైటర్ జెట్...

సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 07, 2020 | 3:41 PM

Share

భారత్, చైనా సరిహద్దుల్లో గత కొద్ది రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. గాల్వాన్ లోయలో నెలకొన్న ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన 59 యాప్‌లను.. ఇండియా బ్యాన్ చేసింది. అలాగే ఈ నెల 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కూడా లద్దాఖ్‌కి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. అలాగే వేలాది భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు మోదీ. ఇక ఈ నేపథ్యంలో ఆదివారం గాల్వాన్ లోయ సమీపం నుంచి రెండు కిలో మీటర్లు వెనక్కి తగ్గింది చైనా సైన్యం. అదే విధంగా భారత్ కూడా వివాదాస్పదంగా మారిన ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలను తొలగించింది.

ఈ క్రమంలోనే డ్రాగన్ కంట్రీ మళ్లీ దాడి చేసే అవకాశం ఉంటుందేమోనని.. ముందు జాగ్రత్తగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. సోమవారం రాత్రి వాస్తవాధీన రేఖ వెంబడి మిగ్ 29 ఫైటర్ జెట్ చక్కర్లు కొట్టింది. తూర్పు గాల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెళ్లిపోతున్న తరుణంలో దాన్ని నిర్థారించుకునేందుకు ఈ చర్యలు ప్రారంభించారు భారత అధికారులు. అయితే దీనికి సంబంధించిన వీడియోను కూడా ఐఏఎఫ్ అధికారులు విడుదల చేశారు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..