AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రైలు కింద పడిపోతున్న మహిళను కాపాడిన రైల్వే పోలీసు.. వీడియో వైరల్‌

Watch Video: సాధారణ రైలు ప్రయాణాలు చేసే వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. చిన్నపాటి తప్పుల వల్ల ప్రమాదాల్లో పడిపోతుంటారు. రైలు ఎక్కేటప్పుడు చాలా..

Watch Video: రైలు కింద పడిపోతున్న మహిళను కాపాడిన రైల్వే పోలీసు.. వీడియో వైరల్‌
Subhash Goud
|

Updated on: Dec 03, 2021 | 6:31 PM

Share

Watch Video: సాధారణ రైలు ప్రయాణాలు చేసే వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. చిన్నపాటి తప్పుల వల్ల ప్రమాదాల్లో పడిపోతుంటారు. రైలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు రైలు ప్రయాణం చేసే సమయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. ఇక పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా రైల్వే స్టేషన్‌లో ఇద్దరు మహిళలు వేగంగా వెళ్తున్న రైలు నుంచి దూకడంతో వెంటనే డ్యూటీలో

ఉన్న రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అధికారి కాపాడారు. కదులుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు మహిళలు.. బ్యాలెన్స్‌ కోల్పోవడంతో ప్లాట్‌ఫామ్‌పై పడిపోయారు. ఓ మహిళ ఏకంగా రైలు కింద పడిపోయే ప్రమాదం ఉండేది. గమనించిన సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ బబ్లూ కుమార్‌ పరుగెత్తుకంటూ వచ్చి ఆమెను కాపాడాడు. ఆయనతో పాటు ఇతర ప్రయాణికులు కూడా కాపాడేందుకు పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అయితే కదులుతున్న రైలు నుంచి ఎక్కాలన్నా.. దిగాలన్నా ప్రయాణికులు చాలా జాగ్రత్తలు వహించాలని పదే పదే హెచ్చరిస్తున్నా..ఇలా నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాల్లో పడిపోతున్నారు. వేగంగా కదులుతున్న రైలు నుంచి పడిపోయిన మహిళలు కొన్ని సెకన్లలోనే రైలు కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేది. గమనించిన ఈ పోలీసు అధికారి వారిని కాపాడటం ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పై ప్రయాణికులు, నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Omicron: ఒమిక్రాన్‌ కోసం ఔషధాన్ని తయారు చేసిన బ్రిటన్‌.. వివరాలు వెల్లడించిన పరిశోధకులు

Road Accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తూ అనంతలోకాలకు..

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం

అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..

ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?

పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి