AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ వర్షాలు వరదలు.. కరిగిపోయిన రూ.50 కోట్ల విలువైన పంచదార

సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు యమునానగర్‌లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద సరస్వతి షుగర్ మిల్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఫలితంగా సుమారు రూ.50 నుండి రూ.60 కోట్ల విలువైన పంచదార వరద నీటిలో కరిగిపోయిందని అధికారులు తెలిపారు. మొత్తం నిల్వలో సుమారు 40 శాతం నష్టం వాటిల్లిందని తెలిపారు. గోదాంలో రూ.97 కోట్ల విలువైన 2.20 లక్షల క్వింటాళ్ల పంచదార ఉండగా,

భారీ వర్షాలు వరదలు.. కరిగిపోయిన రూ.50 కోట్ల విలువైన పంచదార
Saraswati Mill
Jyothi Gadda
|

Updated on: Jul 01, 2025 | 12:14 PM

Share

రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాకలు హర్యాణ చిగురుటాకుల వణికిపోతోంది. గత కొద్ది రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం రాత్రి నుండి యమునానగర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. సరస్వతి చక్కెర మిల్లు తీవ్రంగా ప్రభావితమైంది. మిల్లు సమీపంలోని డ్రెయిన్ పొంగిపొర్లింది. నగరం నుండి మురికి నీరు గిడ్డంగిలోకి ప్రవేశించింది. దీంతో గోదాంలో నిల్వవుంచి చక్కెర పెద్ద మొత్తంలో కరిగి నీరందైని తెలిసింది.

హరియాణాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు యమునానగర్‌లో ఉన్న ఆసియాలోనే అతిపెద్ద సరస్వతి షుగర్ మిల్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఫలితంగా సుమారు రూ.50 నుండి రూ.60 కోట్ల విలువైన పంచదార వరద నీటిలో కరిగిపోయిందని అధికారులు తెలిపారు. మొత్తం నిల్వలో సుమారు 40 శాతం నష్టం వాటిల్లిందని తెలిపారు. గోదాంలో రూ.97 కోట్ల విలువైన 2.20 లక్షల క్వింటాళ్ల పంచదార ఉండగా, తుది నష్టం మొత్తం గోదాంను పరిశీలించిన తరువాతే తెలుస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వాట్సాప్‌లో వచ్చిన రైలు టికెట్ చెల్లుతుందా?.. ప్రయాణికులకు అలర్ట్
వాట్సాప్‌లో వచ్చిన రైలు టికెట్ చెల్లుతుందా?.. ప్రయాణికులకు అలర్ట్
కలలో మండుతున్న అగ్ని కనిపించిందా?... ఇవి గొప్ప శుభ సంకేతాలు!
కలలో మండుతున్న అగ్ని కనిపించిందా?... ఇవి గొప్ప శుభ సంకేతాలు!
ముద్రగడ పద్మనాభం విలక్షణ నిర్ణయాలు
ముద్రగడ పద్మనాభం విలక్షణ నిర్ణయాలు
విరిగిన ఎముకలను అతికించి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పవర్ఫుల్
విరిగిన ఎముకలను అతికించి మిమ్మల్ని శక్తివంతులుగా మార్చే పవర్ఫుల్
కొత్త వెబ్‌సైట్‌.. ఒక్క క్లిక్‌తోనే ఖాళీ సీట్లను గుర్తించవచ్చు
కొత్త వెబ్‌సైట్‌.. ఒక్క క్లిక్‌తోనే ఖాళీ సీట్లను గుర్తించవచ్చు
హోటల్ రూమ్స్‌లో బాత్రూమ్‌లకు గ్లాస్ గోడలు ఎందుకు పెడతారో తెలుసా?
హోటల్ రూమ్స్‌లో బాత్రూమ్‌లకు గ్లాస్ గోడలు ఎందుకు పెడతారో తెలుసా?
లక్ష్మీ సినిమాలో వెంకటేశ్ చెల్లెలు గుర్తుందా..?
లక్ష్మీ సినిమాలో వెంకటేశ్ చెల్లెలు గుర్తుందా..?
వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణుల సూచన
వర్షపు నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో తెలుసా..? నిపుణుల సూచన
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం స్వర్గం
CNG, పెట్రోల్ బంకుల్లో ఎంత రద్దీ ఉంది? ఈ ఒక్క యాప్‌తో అన్నీ..
CNG, పెట్రోల్ బంకుల్లో ఎంత రద్దీ ఉంది? ఈ ఒక్క యాప్‌తో అన్నీ..