నాకు 5 వేలు, 10 వేల రూపాయలతో బ్రతకడం కూడా తెలుసు..: యాంకర్ సౌమ్య రావు
జబర్దస్త్ ద్వారా కేవలం నటులు మాత్రమే కాదు యాంకర్స్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి వారు మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కామెడీ షో ద్వారానే.. అలాగే ఆ మధ్య జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మారింది ఓ ముద్దగుమ్మ ఆమె సౌమ్య రావు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
