AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనంటే నాకు పిచ్చి .. నా గదినిండా ఆ హీరో ఫొటోలే..! నాగ దుర్గ క్రేజీ కామెంట్స్

ఫోక్స్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ. చూడచక్కని రూపంతో చక్కటి డాన్స్ తో కట్టిపడేస్తుంది ఫోక్ డాన్సర్ నాగ దుర్గ. ఈ చిన్నదానికి సినిమా హీరోయిన్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడి సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ ఫ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి.

Rajeev Rayala
|

Updated on: Aug 02, 2026 | 10:00 PM

Share
 ఫోక్స్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ. చూడచక్కని రూపంతో చక్కటి డాన్స్ తో కట్టిపడేస్తుంది ఫోక్ డాన్సర్ నాగ దుర్గ. ఈ చిన్నదానికి సినిమా హీరోయిన్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడి సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ ఫ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ఫోక్ సాంగ్స్ తో పాటు పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది ఈ చిన్నది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగ దుర్గ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

1 / 5
ఈ ఇంటర్వ్యూలో ఆమె తన అభిమాన హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను ప్రభాస్‌కు డై హార్డ్ ఫ్యాన్ అని తెలిపింది. సినిమా థియేటర్లలో ప్రభాస్ సినిమాలను చూస్తున్నప్పుడు ఆమెకు ఫ్యాన్ గర్ల్ మూమెంట్స్ ఉంటాయని, సాధారణంగా చప్పట్లు కొట్టే అమ్మాయిలా కాకుండా, పేపర్స్ ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తా అని తెలిపింది. చిన్నతనం నుంచే ప్రభాస్ పై అభిమానాన్ని పెంచుకున్నా అని తెలిపింది.

2 / 5
ప్రభాస్ సినిమా విడుదలైతే మొదటి రోజు, రెండవ రోజు టిక్కెట్లు కొని స్నేహితులకు ఇచ్చేదాన్ని. వినాయక చవితి కార్యక్రమాల సమయంలో, జానపద పాటలకు డాన్స్ వేసేసమయంలో నన్ను ప్రభాస్ పాటలకు డాన్స్ చేయమని అడిగేవారు. ప్రభాస్ పాట చేయమని అడిగితే మాత్రం కాదనకుండా డాన్స్ చేసేదాన్ని అని తెలిపింది నాగ దుర్గ. ప్రభాస్ కోసం ఏమైనా చేస్తాననితెలిపింది.

3 / 5
నాగ దుర్గ చిన్నతనం నుండి ప్రభాస్ అభిమానుల ఈవెంట్స్ లో, ప్రోగ్రామ్స్ చురుకుగా పాల్గొనేదాన్ని.. ఫ్యాన్స్ నాకు ప్రభాస్ టీ-షర్ట్‌లు, కార్డులు, పెద్ద పోస్టర్‌లు ఇచ్చేవారు అని తెలిపింది. అంతే కాదు స్కూల్ లో ఉన్నప్పుడు తన స్నేహితులకు ప్రభాస్ ఫోటోలను, గ్రీటింగ్ కార్డులను పంచేదాన్ని అని తెలిపింది. ఎనిమిది, తొమ్మిది చదివేవరకు నల్గొండలోని ఆమె గది మొత్తం ప్రభాస్ పోస్టర్‌లతో నిండి ఉండేదని తెలిపింది. 

4 / 5
డోర్ పైన, గోడలపైన ప్రభాస్ చిత్రాలు, టీ-షర్ట్‌లు ఆమె గదిలో కనిపించేవని . రెబల్ సినిమా విడుదలైనప్పుడు, అందులో ప్రభాస్ వేసుకున్న కట్ హ్యాండ్స్ టీ-షర్ట్‌లు బాగా పాపులర్ అయ్యాయని.. ఆ టీ-షర్ట్‌లను తన అన్నయ్యలకు, కజిన్స్‌కు కొని బహుమతిగా ఇచ్చినట్లు నాగ దుర్గ చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తమిళ్ లో ఓ సినిమా చేసింది. తెలుగులో ఇడుపు కాయితం అనే సినిమా చేస్తుంది. 

5 / 5
Follow Us
బ్యాంక్ అకౌంట్ లేకపోయినా డబ్బులు పంపించవచ్చు.. ఎలా అంటే..?

అక్షయ నవమి ఎప్పుడు? ఈ సమయంలో ఉసిరి చెట్టును పూజిస్తే సిరిసంపదలు!

అల్లు అర్జున్- లోకేశ్ కనగరాజ్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ !

బాబోయ్.. ఏపీకి మరో తుఫాన్‌ గండం..! లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం..
ఆ స్టార్ హీరో అంటే నాకు చాలా ఇష్టం..
ఈ చిత్రంలోని తేడాగా ఉన్న ఇమోజీని 10 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు

మనవరాలిని కాపాడి ప్రాణాలు వదిలిన దంపతులు.. పూరి యాత్రలో విషాదం!

సిగరెట్ల ధరలు మరోసారి పెంపు.. ఒకేసారి ఎంతంటే..?

బాలయ్య పాడిన పాట.. దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది.. తమన్ మళ్లీ..

లోకేష్‌, రానా మధ్య ఫిలిం ఇండస్ట్రీపై ఆసక్తికర చర్చ

సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో