AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబా వంగా జ్యోతిష్యం.. మరో వారం రోజుల్లో బాగా డబ్బు సంపాదించే రాశులివే!

బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం ఆగస్టు మొదటి వారంలో నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట. అంతే కాకుండా వారు ఎప్పుడూ లేని విధంగా డబ్బు సంపాదిస్తారని ఆమె తెలియజేస్తుంది. కాగా, ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 02, 2026 | 9:26 PM

Share
వృషభ రాశి : ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. గత కొన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. అంతే కాకుండా వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, ఇలా అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది. ఆదాయం కూడా త్రిబుల్ అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. చాలా అద్భుతమైన సమయం ఇది వీరికి.

1 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి ఉద్యోగులకు ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ రాశి వారు ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఎక్కువ ప్యాకేజ్‌తో ఉండే ఉద్యోగంలో జాయిన్ అవుతారు. అన్నివిధాలుగా వీరికి ఇది చాలా మంచి సమయం. అద్భుతంగా కలిసి వస్తుంది.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఆగస్టు మొదటి వారం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ వారం వీరికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. చాలా వరకు సంపాదించుకుంటారు. కానీ ఈ సమయంలో వీరు చాలా వరకు అత్యాశకు పోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారిలో ఈ వారం ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొటుంది.

4 / 5
Babavanga 5

Babavanga 5

5 / 5
Follow Us
డబ్బును రెట్టింపు చేయడంలో ఈ రాశుల లెక్కే వేరు.. మీరూ ఈ లిస్ట్‌లో

ఆధార్ కొత్త వెబ్ సైట్ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు చూశారా..?

ఇది తింటే మసకగా కనిపించే కళ్లు కూడా చురకత్తిలా మారుతాయ్..

ఇది కోవిడ్ లాంటి మహమ్మారి.. .జాగ్రత్తగా ఉండండి.. ప్లేగు లీక్‌పై

బజ్జి మిర్చితో ఇలా మసాలా కర్రీ ఎప్పుడైనా ట్రై చేసారా? అదిరిపోద్ది

వైభవ్‎నా? సంజూనా ? తుది జట్టు నుంచి తప్పించేది ఎవరినో తెలుసా?

UPSC ఇంటర్వ్యూలో బిర్యానీపై ప్రశ్న.. IAS అఖిల్ బుద్ధి సమాధానం ఇదే

బంగారం, వెండి ఎందుకు కొనాలి..? ఈ లెక్కలు చూస్తే..

కాకి శ్రాద్ధ ప్రసాదం తినలేదా? పితృ పక్షంలో ఇలా చేస్తే సరిపోతుందట

మామిడి తోటలో అలికిడి వినిపించి ఏంటా అని చూడగా..