Viral News: కుక్కను బైక్‌తో కిరాతకంగా ఈడ్చుకెళ్లిన వ్యక్తి.. వీడియో వైరల్ కావడంతో విచారణకు ఆదేశించారు..

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అమానవీయ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్‌ చేస్తూ కామెంట్‌ చేస్తున్నారు.

Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 18, 2023 | 7:35 PM

బీహార్‌లో కుక్కను బైక్‌తో ఈడ్చుకెళ్లిన దారుణమైన వీడియో బయటకు వచ్చింది. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్ కావడంతో విచారణకు ఆదేశించారు. బీహార్‌లోని గయలో కుక్కను బైక్‌కు బంధించి లాక్కెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణకు ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎస్‌ఎస్పీ ఆశిష్ భారతి తెలిపారు.

వీడియోలో, ఒక వ్యక్తి గొలుసులతో కుక్కను బైక్‌కు కట్టేసి రోడ్డు వెంట ఈడ్చుకుంటూ బైక్‌పై నడుపుతున్నాడు. దాంతో స్థానిక ప్రజలు అతన్ని అడ్డుకున్నారు. ఎందుకలా చేస్తున్నావంటూ నిలదీశారు. దానికి అతడు సమాధానం చెబుతూ.. తాను కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లనని, కొద్దిసేపటికి కుక్క నడవలేకపోయిందని చెప్పాడు. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అంతేకానీ, తాను కుక్క పట్ల కఠినంగా వ్యవహరించలేదన్నాడు. పైగా తాను బైక్‌ను కూడా చాలా నెమ్మదిగా నడుపుతున్నానని, కొన్ని వందల మీటర్లు మాత్రమే ఈడ్చుకెళ్లినట్టుగా తనను తాను సమర్ధించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అమానవీయ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్‌ చేస్తూ కామెంట్‌ చేస్తున్నారు.

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు

గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?

ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట