జమ్ముకశ్మీర్‌లో గ్రేనెడ్ ఎటాక్.. 15మందికి గాయాలు

| Edited By:

Nov 04, 2019 | 6:18 PM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్‌ కుట్రలు పన్నుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సోమవారం శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్ రోడ్ సమీపంలోగల మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో15మందికి పైగా గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Jammu and Kashmir: 10 injured in […]

జమ్ముకశ్మీర్‌లో గ్రేనెడ్ ఎటాక్.. 15మందికి గాయాలు
Follow us on

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్‌ కుట్రలు పన్నుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సోమవారం శ్రీనగర్‌లోని మౌలానా ఆజాద్ రోడ్ సమీపంలోగల మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో15మందికి పైగా గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Jammu and Kashmir: 10 injured in a grenade attack in a market on Maulana Azad Road in Srinagar. pic.twitter.com/VSHDdZSuBR