AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Giant wheel: 40 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన జెయింట్‌ స్వింగ్‌.. పలువురికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

Punjab: పంజాబ్‌లోని ఓ ఎగ్జిబిషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్లుండి జెయింట్‌ స్వింగ్‌ కిందపడింది. దాదాపు 40 అడుగుల నుంచి జెయింట్‌ స్వింగ్‌ కిందపడడంతో సుమారు 16 మందికి గాయాలయ్యాయి.

Giant wheel: 40 అడుగుల ఎత్తు నుంచి పడిపోయిన జెయింట్‌ స్వింగ్‌.. పలువురికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
Giant Swing Accident
Basha Shek
|

Updated on: Sep 05, 2022 | 7:26 AM

Share

Punjab: పంజాబ్‌లోని ఓ ఎగ్జిబిషన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్లుండి జెయింట్‌ స్వింగ్‌ కిందపడింది. దాదాపు 40 అడుగుల నుంచి జెయింట్‌ స్వింగ్‌ కిందపడడంతో సుమారు 16 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ప్రమాద సమయంలో జెయింట్‌ స్వింగ్‌లో 50 మందికి పైగా ఉన్నారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన పంజాబ్‌లోని మొహాలి నగరంలో చోటు చేసుకుంది. కాగా దాదాపు 50మంది ఎక్కిన ఈ జెయింట్‌ స్వింగ్‌ గాల్లో ఉండగానే ఫెయిల్‌ అయ్యింది. దీంతో ఒక్కసారిగా 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయింది ఈ జెయింట్‌ స్వింగ్‌ . దీంతో అందులో ఎక్కిన వారు గాయాలపాలయ్యారు. చాలామందికి నడుములు ఇరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో స్వింగ్‌పై మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను ఆస్పత్రులకు చేర్చారు. సకాలంలో చికిత్స అందించారు. కాగా ఘటన విషయంలో ఎగ్జిబిషన్‌ ఓనర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని.. గాయాలపాలైన వారికి చికిత్స జరుగుతోందని తెలిపారు పోలీసులు. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..