AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాల్వన్ వ్యాలీలో చైనా దళాల పాక్షిక ఉపసంహరణ !

భారత-చైనా దళాల మధ్య భీకర ఘర్షణ జరిగిన గాల్వన్ లోయలో మెల్లగా ప్రశాంతత ఏర్పడనుందా ? పరిస్థితి చల్లబడనుందా ? ఆ ప్రాంతంలో చైనా సైనికులు తమ మిలిటరీ వాహనాలతో బాటు కొంతమేర వెనక్కి వెళ్లినట్టు సమాచారం ! దాదాపు కిలోమీటర్ దూరం

గాల్వన్ వ్యాలీలో చైనా దళాల పాక్షిక ఉపసంహరణ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 25, 2020 | 4:38 PM

Share

భారత-చైనా దళాల మధ్య భీకర ఘర్షణ జరిగిన గాల్వన్ లోయలో మెల్లగా ప్రశాంతత ఏర్పడనుందా ? పరిస్థితి చల్లబడనుందా ? ఆ ప్రాంతంలో చైనా సైనికులు తమ మిలిటరీ వాహనాలతో బాటు కొంతమేర వెనక్కి వెళ్లినట్టు సమాచారం ! దాదాపు కిలోమీటర్ దూరం వరకు ఈ ఉపసంహరణ జరిగినట్టు సైనిక వర్గాలు సూత్రప్రాయంగా తెలిపాయి. ఉభయ దేశాల మధ్య ఉన్నత స్థాయి దౌత్య, సైనికపరమైన చర్చలు వరుసగా జరిగిన నేపథ్యంలో.. చైనా సైనికులు కొంత వెనక్కి మళ్లినట్టు భావిస్తున్నారు. డీ-ఎస్కలేషన్ పై ఈ నెల 6 న, మళ్ళీ 17 న, తిరిగి 22  న రెండు దేశాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే సేనలు వెనక్కి మళ్లడమన్నది ఒక్క గాల్వన్ లోయకే పరిమితమైంది.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
నెల రోజులు చక్కెర తీసుకోవడం మానేస్తే.. ఎంత బరువు తగ్గుతారో తెలుసా
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
జుట్టు విపరీతంగా రాలిపోతోందా?ఈ ఒక్క హోమ్ రెమెడీతో చెక్ పెట్టండి!
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
ఆకాశంలో బ్లూ మూన్ అద్భుతం.. రేపటి ఈ అరుదైన పౌర్ణమిని మిస్..
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టీమిండియాలోకి వైభవ్.. సూర్య, గిల్‌ ఔట్.. జాబితా చూశారా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..