AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నన్నే ఈ-పాస్ అడుగుతావా.. పోలీసులపై డీఎంకే నేత వీరంగం..

తమిళనాడు పోలీసులపై డీఎంకే నేత, మాజీ ఎంపీ కే అర్జునన్‌ దురుసుగా ప్రవర్తించారు. ఓ పోలీసుపై ఏకంగా చేయి చేసుకున్నాడు. సేలంలోని ఓ టోల్ గేట్ వద్ద అర్జునన్‌కు సంబంధించిన కారును..

నన్నే ఈ-పాస్ అడుగుతావా.. పోలీసులపై డీఎంకే నేత వీరంగం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 29, 2020 | 2:59 PM

Share

తమిళనాడు పోలీసులపై డీఎంకే నేత, మాజీ ఎంపీ కే అర్జునన్‌ దురుసుగా ప్రవర్తించారు. ఓ పోలీసుపై ఏకంగా చేయి చేసుకున్నాడు. సేలంలోని ఓ టోల్ గేట్ వద్ద అర్జునన్‌కు సంబంధించిన కారును పోలీసులు ఆపారు. పోలీసులు జారీ చేసిన ఈ-పాస్‌ను చూపించాలంటూ కోరారు. దీంతో తననే ఈ పాస్ అడుగుతారా.. అంటూ తీవ్ర ఆగ్రహంతో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుపై చేయి చేసుకున్నాడు. కాలుతో తన్నుతూ తోసేశాడు. అంతేకాదు.. అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ దూషించారు. దీనికి సంబంధించిన వీడియోలన్నీ టోల్‌ గేట్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
'మాకు పెళ్లైంది.. ఈ కుక్క పిల్లే సాక్ష్యం'.. ఓ జంట విచిత్ర పెళ్లి
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
సామాన్యులకు కేంద్రం 5 అద్బుత స్కీమ్.. డబ్బులు ఆదా చేస్కోండి..
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఫౌల్ కోసం భారీ స్కెచ్.. రెఫరీ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్..!
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
ఆలయ గర్భగుడిలో ప్రత్యక్షమైన నాగన్న.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
రద్దీ రోడ్డుపై ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్‌.. SI తాతపై కేసు
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Video: కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు.. 140 లక్ష్యాలపై అటాక్..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
అభిమాని కన్నీళ్లకు కరిగిపోయిన విజయ్ దేవరకొండ..
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
ఇంగ్లాండ్‌తో ప్రతీకార వన్డే సమరం.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం
పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేయడం మరింత సులువు.. కేంద్రం కొత్త సదుపాయం