Viral Video:తాబేళ్లను అందరూ చూసే ఉంటారు. కానీ ఈగ పరిణామంలో ఉండే తాబేళ్లను చూశారా..? చూసి ఉండదరు. తాబేలు, ఈగ రెండు కలిసిన తాబేళ్లు కనువిందు చేస్తుంటాయి. అతి చిన్నగా ఉండే ఈ తాబేళ్లు, ఒక్కసారిగా రెక్కలు విప్పి ఎగురతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ బంగారు రంగు తాబేలు ఈగను అందరు వింతగా చూస్తున్నారు. ఈగ పరిణామంలో ఉండే తాబేలును చూసి ఆశ్యర్యపోతున్నారు. అయితే కుమ్మరి పురుగు పరిణామంలో ఈగలా ఎగిరే ఈ బంగారు తాబేళ్లను ముచ్చటగా చూస్తూ ఎంతో మురిసిపోతున్నారు. సుశాంత్ నందా అనే ఐఎఫ్‌ఎస్ అధికారి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.
ఒక చేతిలో ఉన్న మూడు బంగారు ఈగ తాబేళ్లతో ఉన్న ఈ వీడియో అందరికీ చూపించాలనే ఉద్దేశంతో నందా ఇలా చేశాడు. కొన్నిసార్లు మెరిసేదంతా బంగారమే అంటూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. మొట్టమొదటి ఈ వీడియోను మణిపూర్‌కు చెందిన థాకమ్ సోనీ అనే ఆర్టిస్టు అందరికి షేర్ చేశారు. ఇక వీడియోను నందా ట్వీట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఇవి 5-7 మిల్లీ మీటర్ల పరిణామంలో ఉంటాయి. ఒక్కోసారి వీటి ఒంటి మీద మచ్చలు ఉంటాయి. ఇవి దక్షిణ తూర్పు ఆసియాలో సాయంత్రం పూట కనిపిస్తూ అందరికి కనువిందు చేస్తాయి. ఇప్పుడు ఇవి బంగారంగా కనిపిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను చూసినవారంతా వారి ప్రాంతాలలో కనిపించే ఇటువంటి తాబేళ్ల గురించి రీట్వీట్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎవరికి నచ్చినట్లుగా వారు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఇలాంటీ వీడియోలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇప్పటి వరకు ఎగిరే తాబుళ్లు ఉంటాయిన చాలా మందికి తెలియదు. కానీ ఈగ పరిణామాలో ఉండే ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సుశాంత్ నందఫ్‌ఎస్ అధికారి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇలాంటి ఎగిరే తాబేళ్లను ఎప్పుడు చూడలేదంటూ కామెంట్ల చేస్తున్నారు.
Sometimes, all that glitters is gold.
The Golden Tortoise Beetle found in the Southeastern Asia.?: Thokchom Sony pic.twitter.com/nGb1gh7sQ0
— Susanta Nanda IFS (@susantananda3) March 8, 2021
Telangana News: ఒకే తాటిచెట్టుపై 17మంది ఎక్కారు… అరెరే ఏంటీ చిత్రం.. తెలుసుకుందాం పదండి
Truck Driver Fine: ఇదేమి చిత్రం.. హెల్మెట్ లేదని ట్రక్కు డ్రైవర్‌కు వెయ్యి రూపాయల జరిమానా