AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప‌లువురికి గాయాలు

మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు పైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఘ‌ట‌నా స్ధలానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది  మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. 

Fire Accident: రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ప‌లువురికి గాయాలు
Fire Accident
Jyothi Gadda
|

Updated on: Apr 30, 2024 | 8:33 PM

Share

మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. న‌ల‌స‌పోరా ప్రాంతంలోని రద్దీగా ఉండే ద్వారకా రెస్టారెంట్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురికి గాయాలైనట్టుగా తెలిసింది. మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు పైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఘ‌ట‌నా స్ధలానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది  మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. మరోవైపు మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే