AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నదాతల ‘ఉగ్ర రూపం’, ఈ నెల 18 న దేశవ్యాప్తంగా 4 గంటలపాటు రైల్ రోకో ఆందోళన

రైతు చట్టాల రద్దును కోరుతూ అన్నదాతలు తమ ఆందోళనను ఉధృతం చేయనున్నారు. ఈ నెల 18 న దేశవ్యాప్తంగా 4 గంటలపాటు రైల్ రోకో ఆందోళన

అన్నదాతల 'ఉగ్ర రూపం', ఈ నెల 18 న దేశవ్యాప్తంగా 4 గంటలపాటు రైల్ రోకో ఆందోళన
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Feb 10, 2021 | 8:06 PM

Share

రైతు చట్టాల రద్దును కోరుతూ అన్నదాతలు తమ ఆందోళనను ఉధృతం చేయనున్నారు. ఈ నెల 18 న దేశవ్యాప్తంగా 4 గంటలపాటు రైల్ రోకో ఆందోళన చేపడతామని వారు ప్రకటించారు. కేంద్రంతో చర్చలకు రైతులు ముందుకు రావాలని ప్రధాని మోదీ బుధవారం పార్లమెంటులో ప్రకటించిన కొద్దిసేపటికే రైతు సంఘాలు ఈ  మేరకు ఓ హెచ్ఛరిక చేశాయి. దేనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read More :రైతు చట్టాలపై రభస, వారిది పథకం ప్రకారమే వ్యూహం, విపక్షాలపై ప్రధాని మోదీ ఆగ్రహం