Fact Check: జాతీయ జెండా కొనుగోలు తప్పనిసరి కాదు.. హర్యానా ఘటనపై కేంద్రం క్లారిటీ..

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. హర్ ఘర్ తిరంగా పేరుతో

Fact Check: జాతీయ జెండా కొనుగోలు తప్పనిసరి కాదు.. హర్యానా ఘటనపై కేంద్రం క్లారిటీ..
Indian Flag
Follow us

|

Updated on: Aug 11, 2022 | 12:37 PM

Fact Check: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసింది. హర్ ఘర్ తిరంగా పేరుతో ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈక్రమంలో ప్రజలకు తక్కువ ధరకే జాతీయ జెండా అందించాలనే ఉద్దేశంతో పోస్టాఫీసులు, రేషన్ దుకాణాల ద్వారా రూ.20కే త్రివర్ణ పతకాన్ని అందుబాటులో ఉంచింది. అయితే ఇటీవల హర్యానాలోని ఒక రేషన్ దుకాణంలో రూ.20 చెల్లించి జెండా తీసుకుంటేనే రేషన్ ఇస్తామని.. లేదంటే ఇవ్వబోమని చెప్పడంతో వివాదం రేగింది.

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీతో పాటు, ప్రతిపక్షాలు ఈవిషయంపై స్పందిస్తూ ఇటువంటి నిర్భంధాలు సరికాదని కామెంట్ చేశాయి. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతోనే తాను జాతీయజెండాను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని చెప్పినట్లు రేషన్ డీలర్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్రప్రభుత్వం స్పందించింది. జాతీయ జెండాలు తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉంచామని.. అయితే వాటిని కొనుగోలు చేయాలనే నిర్భందం ఏమి లేదని పిఐబి ఫ్యాక్ట్ చెక్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. జాతీయ జెండాను కొనుగోలుచేయకపోతే రేషన్ ఇవ్వబోమంటూ సామాజిక మాద్యమాల్లో ప్రసారమవుతున్న పోస్టులో వాస్తవం లేదని.. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని పిఐబి ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. కేంద్రప్రభుత్వం నుంచి అటువంటి ఆదేశాలు ఏమి లేవని స్పష్టం చేసింది. కేంద్రప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. తప్పుడు సమాచారంతో ప్రజలను పక్కదోవ పట్టించేలా వ్యవహరించిన హర్యణాలోని రేషన్ డీలర్ కు సంబంధించిన డిపో అనుమతులను రద్దు చేసినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
టార్గెట్ 300.. ఢిల్లీలో టీ20 చరిత్రనే హైదరాబాదోళ్లు మార్చేస్తారు
ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!
ఆమె ఈమేనా.. ఏంటి ఇలా మారిపోయింది ఈ వయ్యారి.!
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.