బుధవారం నాడు ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. అయితే వీరి శవాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పోలీసులు. అందుకు కారణం.. భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు. అవతలి ఒడ్డుకు మావోయిస్టుల శవాలను చేర్చేందుకు పోలీసులు భుజాలపై మోస్తూ తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
#WATCH Chhattisgarh: After neutralising 4 Naxals in an encounter in Sukma, the personnel of District Reserve Guard (DRG) while returning crossed a stream yesterday. (Video source-Chhattisgarh Police) pic.twitter.com/wUtZezvU8n
— ANI (@ANI) August 13, 2020
Read More :