AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎయిమ్స్‌ హాస్టల్‌పై నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఎయిమ్స్‌ హాస్టల్‌ బిల్డింగ్‌పై నుంచి దూకి.. 22 ఏళ్లు మెడికల్ విద్యార్ధి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం ఈ సంఘటన..

ఎయిమ్స్‌ హాస్టల్‌పై నుంచి దూకి విద్యార్ధి ఆత్మహత్య
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 11, 2020 | 5:32 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఎయిమ్స్‌ హాస్టల్‌ బిల్డింగ్‌పై నుంచి దూకి.. 22 ఏళ్లు మెడికల్ విద్యార్ధి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. హాస్టల్ భవనం పక్కనే తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని గమనించిన సహచర విద్యార్ధులు.. వెంటనే ఎయిమ్స్‌లోని ట్రామా సెంటర్‌లో చేర్చి చికిత్స అందించారు. అయితే చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు విడిచాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే మృతుడు గత కొద్ది రోజులుగా మానసికంగా ఇబ్బంది పడుతుండేవాడని.. ఎయిమ్స్‌లోని సైకియాట్రీ విభాగంలో చికిత్స కూడా చేయించుకునే వాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసులు కూడా తెలిపారు. అయితే ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో అతడి వద్ద ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Read More :

దారుణం.. యూపీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

నా క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా.. పుదుచ్చేరి సీఎం

Follow Us
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
టమాటో రసం ఇలా పెడితే మూడు రోజులు ఫ్రెష్
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
ఆలయాలను పదే పదే సందర్శిస్తున్నారా? నిజమైన దైవ దర్శనం అర్థం ఇదేనట!
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
దసరా, దీపావళి సెలవుల్లో ఊరెళ్తున్నారా? ఈ తప్పు అస్సలు చేయొద్దు
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
9 కాదు.. 16 రోజుల నవరాత్రులు! 500 ఏళ్ల నాటి పుస్తకంతో పూజలు..
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
డాబాపై తులసి మొక్కను పెంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తెలుసుకోండి!
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
నరాల బలహీనత తగ్గి.. శరీరం ఉక్కులా మారుతుంది..
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
కళ్లముందే కాఫీ.. ఐనా ఆన్సర్ ‘టీ’ చెప్పాడు.. UPSC ఇంటర్వ్యూ ప్రశ్న
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ఫ్లైఓవర్‌పై బిగ్ అప్డేట్
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
అబ్బబ్బా.. మూడు మహా యాగాలు.. వీరికి పట్టిందల్లా బంగారమే..!
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు
చిన్నప్పటి నుంచి వస్తున్నా.. ఇలా ఎప్పుడూ జరగలేదు