SpiceJet Flight: టేకాఫ్ అయిన వేంటనే స్పైస్ జెట్ విమానంలో పొగలు.. పైలెట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

ఢిల్లీ నుంచి జబల్‌పూర్‌కు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన కొంతసేపటి.. హఠాత్తుగా క్యాబిన్‌లో పొగ కమ్ముకున్నాయి.

SpiceJet Flight: టేకాఫ్ అయిన వేంటనే స్పైస్ జెట్ విమానంలో పొగలు.. పైలెట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం
Delhi Jabalpur Spicejet Fli

Updated on: Jul 02, 2022 | 10:09 AM

Delhi-Jabalpur SpiceJet Flight: టేక్ ఆఫ్ అయిన కాసేపటికే విమానంలో హఠాత్తుగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో అప్రమత్తమైన విమాన పైలట్.. విమాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. దీంతో ప్రయాణికులను సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన స్పైస్‌జెట్ విమానంలో చాటుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ఢిల్లీ నుంచి జబల్‌పూర్‌కు వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన కొంతసేపటి.. హఠాత్తుగా క్యాబిన్‌లో పొగ కమ్ముకున్నాయి. స్పైస్‌జెట్ విమానం శనివారం ఉదయం 5000 అడుగులు దాటుతుండగా క్యాబిన్‌లో పొగలు ఏర్పడ్డాయి. దీంతో విమాన సిబ్బంది ప్రమత్తమైంది. వెంటనే పైలట్ స్పైస్‌జెట్ విమానాన్ని తిరిగి సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకుని వచ్చారు. దీంతో విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..