Cold Wave: చలిగాలులకు ఢిల్లీ గజగజ.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ మీమ్స్! ‘చలికి తట్టుకోలేకపోతున్న భయ్యా..’

ఢిల్లీలో చలి తీవ్రతను తెలుపుతూ కొందరు నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ను #coldwave హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. మీరూ ఓ లుక్కేసుకోండి..

Cold Wave: చలిగాలులకు ఢిల్లీ గజగజ.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఫన్నీ మీమ్స్! 'చలికి తట్టుకోలేకపోతున్న భయ్యా..'
Hilarious Memes
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 29, 2022 | 6:25 PM

శీతలగాలుల ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు నానాటికీ పడిపోతున్నాయి. తాజాగా అక్కడ ఉష్ణోగ్రతలు 15.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దట్టమైన పొగమంచు చుట్టుముట్టడంతో అక్కడి జనజీవన శ్రవంతి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సోమవారం నాడు తీవ్ర చలిగాలుల వల్ల ఢిల్లీ వాసులు గజగజ వణికిపోయారు. కొన్ని చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతల కంటే 10 పాయింట్లు పడిపోయాయి. డిసెంబర్ 18 నుంచి అక్కడ సాధారణం కంటే అత్యల్ప పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడి చలి తీవ్రతను తెలుపుతూ కొందరు నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ను #coldwave హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. మీరూ ఓ లుక్కేసుకోండి..

మరిన్ని వైరల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.