CIP Ranchi Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన రాంచీ (ఝార్ఖండ్)లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (CIP) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు
మొత్తం ఖాళీల సంఖ్య: 7
ఖాళీల వివరాలు:
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్, ఎండీ/డీఎన్‌బీ, ఎంఫిల్/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించారదు.
పే స్కేల్: రూ.57,652 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఎంఫిల్ చేసిరన వారికి ప్రాధాన్య ఉంటుంది.
వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించారదు.
పే స్కేల్: రూ.47,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణతతోపాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించారదు.
పే స్కేల్: రూ.20,444 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అడ్రస్: Director, Central lnstitute of Psychiatry, Ranchi, Jharkhand.
ఇంటర్వ్యూ చివరితేదీ: మార్చి 23, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: