దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు

| Edited By:

Dec 25, 2019 | 12:38 PM

దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని చర్చిలు సుందరంగా ముస్తాబు అవ్వగా.. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రిస్మస్ అందరికీ సంతోషాన్ని కలిగించాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. Merry Christmas! We remember, with immense joy, the noble thoughts of […]

దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
Follow us on

దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని చర్చిలు సుందరంగా ముస్తాబు అవ్వగా.. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అర్థరాత్రి నుంచే చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మరోవైపు క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రిస్మస్ అందరికీ సంతోషాన్ని కలిగించాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.