AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Nivar : నివార్ తుపాను ఎఫెక్ట్… చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణాలకు బ్రేక్…

నివార్ తుపాను నేపథ్యంలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుండి గురువారం ఉదయం 7 గంటల వరకు చెన్నై ఎయిర్‌పోర్టులో ఎలాంటి విమాన రాకపోకలు బంద్ చేశారు.

Cyclone Nivar : నివార్ తుపాను ఎఫెక్ట్... చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణాలకు బ్రేక్...
Ram Naramaneni
|

Updated on: Nov 25, 2020 | 7:37 PM

Share

నివార్ తుపాను నేపథ్యంలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుండి గురువారం ఉదయం 7 గంటల వరకు చెన్నై ఎయిర్‌పోర్టులో విమాన ప్రయాణాలను నిలిపివేశారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. నివార్ తుపాను తీవ్రత దృష్ట్యా ప్రయాణికుల భద్రతను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినాశ్రయ అధికారులు తమ ఉత్తర్వులో పేర్కొన్నారు. మరోవైపు తుపాను కారణంగా మెట్రో సేవలను సైతం నిలిపివేశారు. బుధవారం సాయంత్రం 7 గంటల్లోపు అన్ని మెట్రో ష్టేషన్లలో మెట్రో రైళ్లను నిలిపివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఇదిలాఉండగా, నివార్ తుపాను నేపథ్యంలో తమిళనాడులోని 13 జిల్లాల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నై, వెల్లోర్, కడ్డలూర్, విల్లుపురం, నాగపట్టినం, తిరువారుర్, చెంగల్‌పట్, కాంచీపురం, తంజావూర్ సహా 13 జిల్లాల్లో సెలవు ప్రకటించారు. దక్షిణ రైల్వే సైతం పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది.

Follow Us
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!