సుప్రీంకోర్టులో తీవ్ర కలకలం.. సీజేఐ గవాయ్‌పై దాడికి యత్నం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌కి కోర్టు ప్రాంగణం లోనే దాడికి ఓ లాయర్‌ ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. సీజేఐ గవాయ్‌పై ఓ లాయర్‌ చెప్పు విసిరేందుకు ప్రయత్నించగా తోటి లాయర్లు అడ్డుకున్నారు. సనాతన ధర్మాన్ని సీజేఐ అవమానించారని ఆ లాయర్‌ కోర్టులో నినాదాలు చేశారు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని జస్టిస్‌ గవాయ్‌ స్పష్టం చేశారు. సీజేఐపై దాడికి ప్రయత్నించిన 60 ఏళ్ల లాయర్‌ను పోలీసులు వెంటనే అరెస్ట్‌ చేశారు.

Supreme Court

Updated on: Oct 06, 2025 | 2:07 PM