Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Steel Plant privatisation : భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నేపథ్యంలో వాటి తీరుతెన్నులు

Vizag Steel Plant privatisation :  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటన నేపథ్యంలో సాగర నగరం అట్టుడుకుతోంది. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు నిరసనలకు దిగుతూ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థల తీరుతెన్నులు ఒకసారి పరికిద్దాం.. ప్రైవేటీకరణ జాబితాలో లాభాల్లో కొనసాగుతున్న సంస్థలు: 1. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, బెంగళూరు 2. ప్రొజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్, నోయిడా (యూపీ) 3. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ […]

Vizag Steel Plant privatisation :  భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నేపథ్యంలో వాటి తీరుతెన్నులు
Andhra Pradesh Bandh Against Vizag Steel Plant Privatization
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 16, 2021 | 10:18 PM

Vizag Steel Plant privatisation :  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటన నేపథ్యంలో సాగర నగరం అట్టుడుకుతోంది. స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు నిరసనలకు దిగుతూ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థల తీరుతెన్నులు ఒకసారి పరికిద్దాం..

ప్రైవేటీకరణ జాబితాలో లాభాల్లో కొనసాగుతున్న సంస్థలు:

1. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, బెంగళూరు 2. ప్రొజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్, నోయిడా (యూపీ) 3. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ (ఇండియా) లిమిటెడ్, న్యూఢిల్లీ 4. బ్రిడ్జ్ అంట్ రూఫ్ కంపెనీ ఇండియా లిమిటెడ్, హౌరా (పశ్చిమ బెంగాల్) 5. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, సహిబాబాద్ (యూపీ), 6. ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్, భిలాయ్, చత్తీస్‌గఢ్ 7. నాగర్నార్ స్టీల్ ప్లాంట్ (ఎన్ఎండీసీ) 8. సెయిల్ స్టీల్ ప్లాంట్లు (దుర్గాపూర్, సేలం) 9. బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, కోల్‌కత్తా 10. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ముంబై 11. ది షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ముంబై, 12. కంటెయినర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, న్యూఢిల్లీ 13. హెచ్.ఎల్.ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, తిరువనంతపురం 14. ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, ఉత్తరాఖండ్ 15. ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, న్యూఢిల్లీ

ప్రైవేటీకరణ జాబితాలో నష్టాల్లోని సంస్థలు:

1. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖపట్నం స్టీల్ ప్లాంట్) 2. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, న్యూఢిల్లీ 3. పవన్ హాన్స్ లిమిటెడ్, నోయిడా (యూపీ) 4. ఎయిరిండియా (అనుబంధ 5 సంస్థలు), న్యూఢిల్లీ 5. హిందుస్థాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, పూణె 6. నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, భువనేశ్వర్

న్యాయపరమైన చిక్కులతో ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిన సంస్థల జాబితా:

1. హిందుస్థాన్ న్యూస్‌ప్రింట్ లిమిటెడ్, కొట్టాయం (కేరళ) 2. కర్నాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, బెంగళూరు

ప్రైవేటీకరణ సాధ్యపడక మూసివేత నిర్ణయం తీసుకున్న సంస్థల జాబితా:

1. హిందుస్థాన్ ఫ్లూరోకార్బన్స్ లిమిటెడ్, మెదక్ (తెలంగాణ) 2. స్కూటర్స్ ఇండియా లిమిటెడ్, లక్నో 3. భారత్ పంప్స్ అండ్ కంప్రెసర్స్ లిమిటెడ్, అలహాబాద్ 4. హిందుస్థాన్ ప్రీఫ్యాబ్ లిమిటెడ్, న్యూఢిల్లీ

లావాదేవీలు పూర్తయిన సంస్థల జాబితా:

1. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ముంబై 2. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, న్యూఢిల్లీ 3. హెచ్ఎస్సీసీ (ఇండియా) లిమిటెడ్, నోయిడా (యూపీ) 4. నేషనల్ ప్రాజెక్ట్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఫరీదాబాద్ (హరియాణా) 5. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నం 6. టీహెచ్‌డీసీ, రిషికేశ్ (ఉత్తరాఖండ్) 7. నార్త్ ఈస్టర్న్ ఎలక్టిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, షిల్లాంగ్ (మేఘాలయ) 8. కామరాజ్ పోర్ట్ లిమిటెడ్, చెన్నై

Read also : North korea chief sister : జో బైడెన్‌‌కు నార్త్ కొరియా అధినేత పవర్ ఫుల్ సిస్టర్‌ కిమ్ యో జోంగ్ వార్నింగ్