Viral: కాసేపట్లో పెళ్లి.. డ్యాన్స్‌లో వరుడు బిజీ బిజీ.. కట్ చేస్తే వధువు చేసిన పనికి కళ్లు తేలేశాడు..

పాపం.. ఆ అబ్బాయికి డాన్స్ అంటే పిచ్చి. మ్యూజిక్ వినిపిస్తే కాలు కదిపేస్తాడు. తన స్నేహితుల వివాహ వేడుకల్లో ఎంతో హుషారుగా..

Viral: కాసేపట్లో పెళ్లి.. డ్యాన్స్‌లో వరుడు బిజీ బిజీ.. కట్ చేస్తే వధువు చేసిన పనికి కళ్లు తేలేశాడు..
Marriage
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 07, 2023 | 1:52 PM

పాపం.. ఆ అబ్బాయికి డాన్స్ అంటే పిచ్చి. మ్యూజిక్ వినిపిస్తే కాలు కదిపేస్తాడు. తన స్నేహితుల వివాహ వేడుకల్లో ఎంతో హుషారుగా డాన్స్ చేసే అతను.. ఇక తన పెళ్లిలోనే ఎంతో ఉత్సాహంగా.. సంతోషంగా మైమరచి చిందులేసాడు. చివరకు వధువు చేసిన పనికి కళ్లు తేలేశాడు. ఇంతకీ వరుడు షాకయ్యేలా పెళ్లి కూతురు పని తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. బుల్దానా జిల్లాలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి.. అదే ఊరులో నివసిస్తున్న ఓ యువకుడితో పెళ్లి ఫిక్స్ చేశారు. మరికాసేపట్లో పెళ్లి జరగనుండగా.. ఒకవైపు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందంతో డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఇక మనోడు కూడా ముహూర్తం వేళను మర్చిపోయి.. వారితో కలిసి డ్యాన్స్ చేస్తుండిపోయాడు. పెళ్లి పీటలపై ఎదురుచూస్తున్న వధువును, పెళ్లి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి డ్యాన్స్‌లో పూర్తిగా నిమగ్నమైపోయాడు.

ఇక వరుడి కోసం గంటలకొద్దీ వేచి చూసిన వధువు, చివరికి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తన స్నేహితుడిని పెళ్లి చేసుకుని.. వరుడికి ఫ్యూజులు ఎగిరి షాక్ ఇచ్చింది. దీంతో ఆగ్రహించిన వరుడి ఫ్యామిలీ.. వధువు కుటుంబసభ్యులపై దాడికి దిగారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది. అయితే స్థానికులు మాత్రం పెళ్లి సమయంలో వరుడు మద్యం మత్తులో ఉన్నాడని చెబుతున్నారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!