AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajrang Dal: కామసూత్ర పుస్తకాలను దగ్దం చేసిన బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు.. హిందూ దేవతలను అవమానించేలా చిత్రాలు ఉన్నాయంటూ.

Bajrang Dal: వాత్స్యాయనుడు రచించిన కామసూత్ర హిందూ దేవతలను అవమానించేలా ఉన్నాయన్న కారణంతో బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు కామ సూత్ర పుస్తకాలను తగలబెట్టారు. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో...

Bajrang Dal: కామసూత్ర పుస్తకాలను దగ్దం చేసిన బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు.. హిందూ దేవతలను అవమానించేలా చిత్రాలు ఉన్నాయంటూ.
Narender Vaitla
|

Updated on: Aug 30, 2021 | 1:40 PM

Share

Bajrang Dal: వాత్స్యాయనుడు రచించిన కామసూత్ర హిందూ దేవతలను అవమానించేలా ఉందని ఆరోపిస్తూ బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు కామ సూత్ర పుస్తకాలను తగలబెట్టారు. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో శనివారం జరిగింది. అహ్మదాబాద్‌కి చెందిన కొందరు బజ్‌రంగ్‌ దళ్‌ కార్యకర్తలు నగరంలోని ఓ బుల్‌ స్టాల్‌ ముందు కామసూత్ర పుస్తకాలను దగ్దం చేశారు. ఈ పుస్తకంలో ఉన్న ఫొటోలు అసభ్యకరమైన రీతిలో ఉన్నాయని ఆరోపించిన కార్యకర్తలు.. ఆ ఫొటోలు హిందూ దేవతల రూపాలను పోలిఉన్నాయని దుకాణం ముందు పుస్తకాలను కుప్పలా పోసి అంటించారు.

పుస్తకాలను దగ్దం చేస్తోన్న సమయంలో బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు జై శ్రీ రామ్‌, హర్‌ హర్‌ మహదేవ్‌ అంటూ నినాదాలు చేశారు. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పుస్తకాలను తగలబెట్టిన కార్యకర్తలు అంతటితో ఆగకుండా మరోసారి పుస్తకాలను అమ్మితే ఏకంగా దుకాణాన్నే తగలబెట్టడానికి సైతం వెనకాడబోమని షాపు యజమానిని హెచ్చరించారు. పుస్తకంలో ఉన్న చిత్రాలను చూపిస్తూ.. కామసూత్రపై తమకున్న అభ్యంతరాలను కార్యకర్తలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అటు బుక్‌ స్టోర్‌ యాజమాన్యం కానీ, ఇటు బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు కానీ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. మరి ఈ వివాదం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Also Read: Banana Leaf: గ్రామాల్లో ఫ్రీగా దొరికే అరటి ఆకులు.. ఇక నుంచి ఆన్‌లైన్‌లో.. ఒక్కొక్కటి ఎంత ధర తెలిస్తే షాక్..

SBI Offer: మీరు హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? ఈ ఆఫర్‌ ఆగస్టు 31తో ముగియనుంది..!

Raw Egg: పచ్చిగుడ్డుని రెగ్యులర్‌గా తాగుతున్నారా.. అయితే మీ శరీరతత్వానికి సెట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి..

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?