లాక్ డౌన్ సమయంలో మీ ‘విజిట్లు’ఏమిటి ? ఉత్తరాఖండ్ మంత్రిపై బద్రీనాథ్ ఆలయ పూజారుల మండిపాటు.. కోవిద్ నిబంధనలను అతిక్రమించారని ఆరోపణ

కోవిద్ లాక్ డౌన్ సమయంలో బద్రీనాథ్ ఆలయానికి మీరు రావడమేమిటని సాక్షాత్తూ మంత్రి ధన్ సింగ్ రావత్ పైన, ఇతర బీజేపీ నేతలపైన బద్రీనాథ్ ఆలయ పూజారులు మండిపడ్డారు. ఇది లాక్ డౌన్ ప్రోటోకాల్ ని...

లాక్ డౌన్ సమయంలో మీ 'విజిట్లు'ఏమిటి ? ఉత్తరాఖండ్ మంత్రిపై బద్రీనాథ్ ఆలయ పూజారుల మండిపాటు.. కోవిద్ నిబంధనలను అతిక్రమించారని ఆరోపణ
Temple
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 23, 2021 | 11:21 PM

కోవిద్ లాక్ డౌన్ సమయంలో బద్రీనాథ్ ఆలయానికి మీరు రావడమేమిటని సాక్షాత్తూ మంత్రి ధన్ సింగ్ రావత్ పైన, ఇతర బీజేపీ నేతలపైన బద్రీనాథ్ ఆలయ పూజారులు మండిపడ్డారు. ఇది లాక్ డౌన్ ప్రోటోకాల్ ని అతిక్రమించినట్టే అని ఆరోపించారు. అన్నట్టు ధన్ సింగ్ రావత్ కోవిద్-19 రెస్పాన్స్ ఇన్-ఛార్జి మంత్రి కూడా.. రూల్స్ పై మంచి అవగాహన ఉన్నప్పటికీ ఆయన ఇతర బీజేపీ నేతలతో ఈ ఆలయాన్ని ఆదివారం సందర్శించారు. చార్ ధామ్ యాత్రపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయాన్నీ పూజారులు వీరికి గుర్తు చేశారు. ప్రజలకు ఒక రూల్, మనకొక రూలా అని ప్రశ్నించారు. కుంభ మేళా, చార్ ధామ్ యాత్ర వంటి మతపరమైన ఈవెంట్లను ఈ కోవిద్ సమయంలో నిర్వహించినందుకు ప్రభుత్వాన్ని ఉత్తరాఖండ్ హైకొర్టు ఇటీవల తీవ్రంగా విమర్శించింది. అయినా కోర్టు వ్యాఖ్యలను కూడా పట్టించుకోకుండా వీరు బద్రీనాథ్ ఆలయ సందర్శనకు రావడం వివాదం రేపింది.

కాగా పూజారుల అభ్యంతరాలపై మంత్రి గానీ, బీజేపీ నేతలు గానీ మాట్లాడేందుకు నిరాకరించారు. ఇప్పటికే దేశంలో అత్యధిక కోవిద్ కేసులున్న రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. అటు ధన్ సింగ్ రావత్ తన సహచరులతో ఇక్కడ కొద్దిసేపు గడిపి తిరిగి డెహ్రాడూన్ బయల్దేరారు.

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి