AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boat Accident: కేరళలో ఘోర ప్రమాదం.. టూరిస్టు బోటు బోల్తా పడి 9 మంది మృత్యువాత

కేరళలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టు బోటు బోల్తాపడింది. దాదాపు 9 మంది వరకు జలసమాధి అయ్యారు. మరి కొంత మంది గల్లంతయ్యారు. మలప్పురం తన్నూరు బీచ్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

Boat Accident: కేరళలో ఘోర ప్రమాదం.. టూరిస్టు బోటు బోల్తా పడి 9 మంది మృత్యువాత
Boat Accident
Basha Shek
|

Updated on: May 07, 2023 | 10:12 PM

Share

కేరళలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. టూరిస్టు బోటు బోల్తాపడింది. దాదాపు 9 మంది వరకు జలసమాధి అయ్యారు. మరి కొంత మంది గల్లంతయ్యారు. మలప్పురం తన్నూరు బీచ్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. గల్లంతయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లతో సముద్రంలో గాలిస్తున్నారు. వెంటనే స్పందించిన జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..