AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇదేం పాడుపని మాస్టారూ! పాఠాలు చెప్పాల్సిన మీరే.. అర్ధరాత్రి గదిలో అలా చేస్తారా?

స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పే ఓ మాస్టారూ.. పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. బాయ్స్ హాస్టల్‌లో పని చేస్తున్న..

Viral: ఇదేం పాడుపని మాస్టారూ! పాఠాలు చెప్పాల్సిన మీరే.. అర్ధరాత్రి గదిలో అలా చేస్తారా?
Representative Image
Ravi Kiran
|

Updated on: Jan 25, 2023 | 9:26 PM

Share

స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పే ఓ మాస్టారూ.. పాడుపని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. బాయ్స్ హాస్టల్‌లో పని చేస్తున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని.. ఆమెతో శృంగారం సాగిస్తూ విద్యార్ధుల కంటపడ్డాడు. కట్ చేస్తే.. జైలులో ఊసలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘటన ఛతీస్‌గడ్‌లో చోటు చేసుకుంది. చివరికి ఏం జరిగిందంటే.? దాని వివరాల్లోకి వెళ్తే..

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా ఉప్రోడాకు చెందిన ఓ బాయ్స్ హాస్టల్‌లో ప్రదీప్‌ కుమార్‌ అనే అసిస్టెంట్ టీచర్.. అందులో ఉన్న విద్యార్ధులకు పాఠాలు చెబుతుండేవాడు. అతడు కొద్దిరోజులుగా అక్కడే పని చేస్తోన్న ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో సందు దొరికినప్పుడల్లా శృంగారం సాగిస్తుండేవాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఆ మహిళను హాస్టల్‌ సూపరింటెండెంట్‌ గదికి అసిస్టెంట్ టీచర్ ప్రదీప్ తీసుకెళ్లాడు. దీన్ని హాస్టల్ వాచ్‌మెన్, విద్యార్ధులు గమనిస్తారు. సరిగ్గా రాత్రి 11.30కి ఆమెతో శృంగారం సాగిస్తుండగా వీరు ఆ గదికి బయట నుంచి తాళం వేసి.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. కాగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రదీప్‌తో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ విషయం జిల్లా విద్యాధికారి వరకు వెళ్లడంతో.. ఆయన దీనిపై విచారణ జరిగి సదరు అసిస్టెంట్ టీచర్ ప్రదీప్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్