‘మీరు ఒకరిని బాధ పెట్టినప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పరు ‘ ?
లాయర్ ప్రశాంత్ భూషణ్ ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేడు కీలకమైన ప్రశ్న వేశారు. ఒకరి మనస్సును మీరు బాధ పెట్టినప్పుడు క్షమాపణ చెబితే పోయేదేముందని జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు. కోర్టు ధిక్కరణ కేసులో మంగళవారం జడ్జికి, ఆయనకు మధ్య సుదీర్ఘ సంభాషణలు కొనసాగాయి. న్యాయవ్యవస్థను, జడ్జీలను మీరు కించపరిచారని, వ్యవస్ట ఎంతకాలం ఇలా బాధపడాలని ఆయన ప్రశ్నించారు.