ఆ ఇద్దరు స్టార్ హీరోలకు నేను కూతురిగా చేశా, హీరోయిన్‌గా కూడా చేశా : మీనా
ప్రముఖ నటి మీనా తన సినీ ప్రయాణం గురించి, బాలనటిగా, హీరోయిన్‌గా స్టార్‌లతో కలిసి పనిచేసిన అనుభవాల గురించి ఆ మధ్య జరిగిన జయంము నిశ్చయమురా విత్ జగపతి కార్యక్రమంలో వివరించారు. దర్శన్ రాజ్, క్రాంతి కుమార్ వంటి దర్శకుల దూరదృష్టితో తాను చిన్నతనంలోనే సినిమాల్లోకి వచ్చానని, వారు తనలోని భవిష్యత్ స్టార్‌ను గుర్తించారని మీనా అన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
