Chopper Crash Brigadier Lidder: నాన్నా నీకు ఇదే నా వందనం.. చివరి సంస్కారాలను నిర్వహించిన బ్రిగేడియర్‌ లిడ్డర్‌ కూతురు..

బ్రిగేడియర్‌ లిడ్డర్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్‌ స్క్వేర్‌ క్రిమటోరియంలో సైనిక లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి. అమరవీరుడైన తన తండ్రిని మద్దాడిన అస్నా.. అనతరం తన తండ్రికి చివరి సంస్కారాలను నిర్వహించింది.

Chopper Crash Brigadier Lidder: నాన్నా నీకు ఇదే నా వందనం.. చివరి సంస్కారాలను నిర్వహించిన బ్రిగేడియర్‌ లిడ్డర్‌ కూతురు..
Brig Ls Lidder
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 10, 2021 | 12:17 PM

Army Chopper Crash Funeral: బ్రిగేడియర్‌ లిడ్డర్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్‌ స్క్వేర్‌ క్రిమటోరియంలో సైనిక లాంచనాలతో అంత్యక్రియలు జరిగాయి. కుమార్తె అస్నా తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించారు. తండ్రి ఇక లేరన్న బాధను గుండెల్లోనే దిగమింగుకొని..ఎంతో ధైర్యంతో దహన సంస్కారాలు నిర్వహించారు. తండ్రి పార్థివ దేహానికి చివరిసారిగా కన్నీటితో ముద్దు పెట్టుకుంటున్న ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఇక లిడ్డర్‌ పార్థివదేహంపై కప్పిన జాతీయ పతాకాన్ని ఆయన భార్యకు అప్పగించారు ఆర్మీ అధికారులు. భర్త చివరి గుర్తుగా మిగిలిన ఆ పతాకాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు లిడ్డర్‌ సతీమణి.

సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు సహాయక సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారు బ్రిగేడియర్‌ లఖ్వీందర్‌ సింగ్‌ లిడ్డర్‌. హర్యానా పంచకులకు చెందిన లిడ్డర్‌ గతంలో కశ్మీర్‌లో ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్స్‌కు నేతృత్వం వహించారు. అలాగే చైనాతో సరిహద్దు వెంట ఆర్మీ బ్రిగేడ్‌కు నేతృత్వం వహించారు. కజకిస్తాన్‌లో భారత సైనిక బృందంలో పనిచేశారు.

ఇవి కూడా చదవండి: CDS Gen Bipin Rawat: నేడు జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు.. హాజరుకానున్న శ్రీలంక, నేపాల్, భూటాన్ ఆర్మీఅధికారులు..

Home Remedies: చమటతో శరీరం నుంచి దుర్వాసన వస్తుందా..? ఇలా చేస్తే చక్కటి పరిష్కారం..

ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి

అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..

స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...

మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..

బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..

వెయిట్ లాస్ చేసే హెల్దీ బ్రేక్ ఫాస్ట్.. టేస్ట్ అదుర్స్ అంతే!

దురదతోపాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతం.. బీకేర్‌ఫుల్..

పోస్టాఫీసులో బెస్ట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌.. వడ్డీ రేట్లు ఇవే..!

ఇంత వాయిలెంట్‌గా ఉన్నావెంట్రా.. కరెంట్ తీగల మీద బట్టలు ఆరేస్తూ

మీ జుట్టు పట్టుకుచ్చులా మారాలంటే కొబ్బరి పాలను ఇలా వాడండి..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..