AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plastic Ban: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కోసం 8 ఏళ్ల చిన్నారి వినూత్న ప్రయత్నం.. ఏకంగా సముద్ర గర్భంలో..

Plastic Ban: ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కోసం ఎనిమిది సంవత్సరాల బాలిక వినూత్న ప్రయత్నం చేసింది. ప్లాస్టిక్‌ వాడకం ఎంత..

Plastic Ban: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కోసం 8 ఏళ్ల చిన్నారి వినూత్న ప్రయత్నం.. ఏకంగా సముద్ర గర్భంలో..
Child
Shiva Prajapati
|

Updated on: Jul 30, 2021 | 10:56 PM

Share

Plastic Ban: ప్లాస్టిక్‌ నిషేధంపై అవగాహన కోసం ఎనిమిది సంవత్సరాల బాలిక వినూత్న ప్రయత్నం చేసింది. ప్లాస్టిక్‌ వాడకం ఎంత ప్రమాదకరమో ప్రజలకు తెలియజేసేందుకు ఎవరూ చేయని సాహసం చేసింది. ఏకంగా సముద్ర గర్భంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థ్యాలను తొలగించింది. వివరాల్లోకెళితే.. పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన తారగై ఆరాధన(8).. తన తండ్రి సహకారంతో స్కూబింగ్ నేర్చుకుంది. అయితే తాను నేర్చుకున్న విద్యతో వినూత్న ప్రయత్నం చేయాలని చిన్నారి ఆరాధన నిర్ణయించుకుంది. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెన్నై, పాండిచ్చేరిలో ఉన్న సముద్రంలో అడుగున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని డిసైడ్ అయ్యింది.

ఈ విషయాన్ని ఆరాధన తన తండ్రికి చెప్పింది. అతను కూడా తన బిడ్డ నిర్ణయాన్ని స్వాగతించాడు. చిన్నారికి అండగా నిలిచాడు. ఈ క్రమంలో బీచ్‌లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు.. సముద్రం లోపల ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆరాధన తొలగిస్తూ వచ్చింది. చిన్నారి ఆరాధన చేసిన ఈ ప్రయత్నాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ప్లాస్టిక్ నిషేధంపై ఆరాధన చేస్తున్న ప్రయత్నానికి యావత్ సోషల్ మీడియా సలాం కొడుతోంది. నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also read:

Viral Video: పాఠశాలలో ప్రిన్సిపాల్ చైర్‌ను ఆక్రమించిన కోతి.. ఆ తరువాత ఏం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు..

Tamil Nadu Lockdown: కరోనా ఎఫెక్ట్.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం.. లాక్‌డౌన్ పొడిగింపు..

China: చైనా నక్కచిత్తులు..ఆర్మీలో ఇంటికి ఉద్యోగం పేరిట టిబెటన్లకు గాలం..

Follow Us
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!